ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేశాడు.
ఆచార్య చాణక్యుడు
అంతే కాకుండా చాణక్యుడు చాణక్య నీతి అనే పుస్తకం రచించి, దాని ద్వారా ఈ తరం వారికి గొప్ప గొప్ప విషయాలను బోధించారు.
చాణక్య నీతి
అలాగే, ఆయన ఒక వ్యక్తి తన మనసును తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అనే విషయం గురించి తెలిపాడు. దాని గురించి తెలుసుకుందాం.
మనసు కంట్రోల్ చేసుకోవడం
మన జీవితంలో మనల్ని ఎక్కువసార్లు ఓడించేది శత్రువులో, పరిస్థితులో కాదు, మన సొంత మనసే. ఉదయం అలారం మోగినా, ఐదు నిమిషాలు అంటూ మనసు ఇచ్చే ఆశ, చివరికి విలువైన సమయాన్ని వృథా చేస్తుంది.
సొంత మనసు
కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండాలని అనుకున్నా, నోటి నుంచి వెలువడే ఒక్క మాట జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది.
జీవితాంతం పశ్చాత్తాపం
ఎందుకంటే, మనిషి బయట ప్రపంచంతో యుద్ధం చేయడం కంటే తన మనసుతో చేసే యుద్ధంలోనే ఎక్కువసార్లు ఓడిపోతాడు.
బయట ప్రపంచంతో యుద్ధం చేయడం
చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు ఇంద్రియాలను జయించలేని వ్యక్తి ప్రపంచాన్ని జయించినా చివరికి తన జీవితాన్నే ఓడిపోతాడు.
ఇంద్రియాలను జయించలేని వ్యక్తి
చాణక్యుడు చెప్పిన మొదటి సూత్రం ప్రకారం, మనస్సే అన్ని ఇంద్రియాలకు రాజు. మనసు నియంత్రణలో లేకపోతే జ్ఞానం ఉన్నా ప్రయోజనం ఉండదు.