గత రాత్రి పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా సంయుక్త విడాకుల ప్రకటన సంచలనం సృష్టించింది. జనసేన గ్రూపుల్లో పవన్ పీఏ వేణు ద్వారా విడుదలైన ఈ ప్రకటన, పరస్పర గౌరవంతో విడిపోతున్నట్లు, పిల్లలకు అంకితభావంతో కూడిన తల్లిదండ్రులుగా కొనసాగుతామని, గోప్యతను గౌరవించాలని కోరింది. ఇది అధికారిక లెటర్ హెడ్‌పై కాకుండా సాధారణ పేపర్‌పై వచ్చింది.