సూపర్ స్టార్ మహేష్ బాబును ఎంతగానో ఆకట్టుకున్న సూర్య ది సీన్ సినిమా ప్రస్తుతం అద్భుతమైన స్పందనతో దూసుకుపోతోంది. దీపావళికి విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అనేక రికార్డులను అధిగమిస్తూ, "మస్ట్ వాచ్" చిత్రంగా నిలిచింది. మహేష్ బాబు రివ్యూతో దీనికి మరింత బలం చేకూరింది.