Sourav Ganguly: ఆటగాళ్లు నిత్యం మాస్కులు ధరించడం కష్టం.. రిషబ్‌ పంత్‌కు మద్ధతుగా నిలిచిన సౌరవ్‌ గంగూలీ.

Sourav Ganguly: ఇంగ్లండ్‌, భారత్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే భారత జట్టు...

Sourav Ganguly: ఆటగాళ్లు నిత్యం మాస్కులు ధరించడం కష్టం.. రిషబ్‌ పంత్‌కు మద్ధతుగా నిలిచిన సౌరవ్‌ గంగూలీ.
Ganguly Rishab Pant
Follow us

|

Updated on: Jul 17, 2021 | 8:27 AM

Sourav Ganguly: ఇంగ్లండ్‌, భారత్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే భారత జట్టు ఇంగ్లండ్‌కు చేరుకుంది. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ప్లేయర్స్‌ మళ్లీ ఆటపై దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 20 నుంచి చెస్టర్‌ లీ స్ట్రీట్‌లో జరిగే మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా బృందం కౌంటీ సెలక్ట్‌ ఎలెవన్‌ జట్టుతో ఆడనుంది. ఇదిలా ఉంటే ఈ సమయంలోనే టీమిండియా ప్లేయర్‌ రిషబ్‌ పంత్‌ కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. రిషబ్‌కు యూకే వేరియంట్‌ లక్షణాలు కనిపించడం టీమిండియాను ఒక్కసారిగా కలవరానికి గురి చేసింది. ఇక పంత్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే దీనికి కారణమని కొన్ని వాదనలు వినిపించాయి.

దీంతో ఈ విషయమై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్‌కు తన మద్ధతు పలికిన దాదా.. ఆటగాళ్లు నిత్యం మాస్కులు ధరించడం కష్టమైన విషయమని అన్నారు. ఇంగ్లండ్‌లో ప్రస్తుతం నిబంధనలు మారాయని తెలిపిన గంగూలీ.. ఇటీవలే జరిగిన యూరోకప్‌ 2020, వింబుల్డన్‌ మ్యాచ్‌లకు చాలావరకు ప్రేక్షకులు మాస్క్‌ పెట్టుకోకుండానే వచ్చారన్నారు. ఇక వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ అనంతరం టీమిండియా ప్లేయర్స్‌కు 20 రోజుల విరామం లభించిందని తెలిపిన గంగూలీ.. ఇంగ్లండ్‌లో నిబంధనలు సడలించడంతో.. మాస్కులు పెట్టుకోకుండా తిరిగారన్నారు. అయినా రోజు మొత్తం మాస్క్‌ ధరించి బయట తిరగడం ఇబ్బందిగానే ఉంటుందని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఇక పంత్‌ ఆరోగ్యం గురించి మాట్లాడిన గంగూలీ.. పంత్‌ గురించి మేం దిగులు చెందడం లేదన్నారు. అతని ఆరోగ్యం త్వరగానే మెరుగవుతోందని, టెస్టు సిరీస్‌ ప్రారంభంలోగా పంత్‌ జట్టుకు అందుబాటులోకి వస్తాడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Tokyo Olympics 2021: 40 ఏళ్ల కల నెరవేరేనా.. భారత పురుషుల హాకీ జట్టుపై భారీ అంచనాలు!

Viral Video: తండ్రికి తగ్గ తనయుడు.. బౌలింగ్‌లో దుమ్మురేపుతున్న జూనియర్‌ మురళీధరన్‌.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న వీడియో..!

టోక్యో ఒలింపిక్స్‌లో శరణార్థుల టీం.. ఒలింపిక్ పతాకంతో బరిలోకి.. ప్రపంచ శాంతి కోసమే అంటోన్న ఐఓసీ

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!