Viral Video: ఆట కంటే వడాపావ్‌ తినడమే ముఖ్యమా..! హిట్‌మ్యాన్‌పై నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు..!

Rohit Sharma 'vada pav': టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నెటిజన్లు ఆటపట్టిస్తున్నారు. ఫిట్‌నెస్‌ విషయంలో గతంలో ఎన్నోసార్లు ట్రోలింగ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రోహిత్‌‌పై..

Viral Video: ఆట కంటే వడాపావ్‌ తినడమే ముఖ్యమా..! హిట్‌మ్యాన్‌పై  నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు..!
Rohit Sharma Can't Catch A
Follow us

|

Updated on: Mar 16, 2021 | 4:32 PM

Rohit Sharma Trolled: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నెటిజన్లు ఆటపట్టిస్తున్నారు. ఫిట్‌నెస్‌ విషయంలో గతంలో ఎన్నోసార్లు ట్రోలింగ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రోహిత్‌‌పై సెటైర్లు సందిస్తున్నారు నెటిజన్లు . రోహిత్‌ మ్యాచ్‌ ఆడకపోవడానికి అసలు కారణం ఇదేనా.. తనకు ఆట కంటే వడాపావ్‌ తినడమే ముఖ్యం’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేస్తూ ఈ మేరకు స్పందిస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు టీ20ల్లో రోహిత్‌కు విశ్రాంతినిస్తున్నట్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రకటించిన విషయం విదితమే.

ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌ గైర్హాజరీలో మొదటి టీ20లో చిత్తుగా ఓడిన టీమిండియా, ఆదివారం నాటి రెండో మ్యాచ్‌లో అంతకు అంతా బదులు తీర్చుకుంది. మోర్గాన్‌ సేనపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌ సందర్భంగా, బెంచ్‌ మీదున్న రోహిత్‌ ఏదో తింటున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సపోర్టు సిబ్బంది వెనుక కూర్చున్న రోహిత్ దాక్కొని తింటూ కనిపించాడు. చాటుగా తింటున్నట్లుగా ఉన్న ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు విసురుతున్నారు. తోటి ఆటగాళ్లు కష్టపడుతుంటే, నువ్వేంటి ఇలా రోహిత్‌ అంటూ… కామెంట్‌ చేస్తున్నారు. అయితే, రోహిత్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. రోహిత్‌ టీంలో లేకుంటే ఆ లోటు స్పష్టంగా కనబడుతుందని కొందరు అంటున్నారు. కానీ కావాలనే ఈ స్టార్‌ ఓపెనర్‌ను తప్పించి కోహ్లి ‘గేమ్స్‌’ ఆడుతుంటే వాటిని పక్కనపెట్టి ఇలా తిండి గురించి కామెంట్‌ చేయడం ఏమిటని మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

Highest Denomination: రూ.2000 నోట్ల ముద్రణపై కేంద్రం కీలక ప్రకటన.. డిమాండ్‌ ఉంటే నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ రోజే పెన్షన్ బెనిఫిట్స్.. వివరాలు ఇవే.!

Zomato delivery boy case: మహిళ, డెలివరీ బాయ్ తమ, తమ వెర్షన్స్ చెప్పారు.. తాజాగా జొమాటో నుంచి ప్రకటన

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ