Rishabh Pant: చెల్లి నిశ్చితార్థం వేడుకలో రిషబ్ పంత్‌ కన్నీళ్లు.. ఓదార్చిన ధోని.. వీడియో చూశారా?

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరలో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. రిషబ్ 2022 సంవత్సరం ఆఖరులో కారు ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుండి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌తో తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే అవకాశముంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

Rishabh Pant: చెల్లి నిశ్చితార్థం వేడుకలో రిషబ్ పంత్‌ కన్నీళ్లు.. ఓదార్చిన ధోని.. వీడియో చూశారా?
Rishabh Pant, Ms Dhoni
Follow us

|

Updated on: Feb 10, 2024 | 4:40 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరలో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. రిషబ్ 2022 సంవత్సరం ఆఖరులో కారు ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుండి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌తో తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే అవకాశముంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే రిషబ్ పంత్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తన రోల్ మోడల్‌గా భావిస్తాడు. తరచుగా అతనిని కలుస్తుంటాడు. ఇటీవల రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ నిశ్చితార్థం గ్రాండ్‌ గా జరిగింది. మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ వేడుకకు హాజరయ్యాడు. ఇప్పుడు ఈ ఎంగేజ్‌ మెంట్ ప్రోగ్రామ్‌ నుంచి ఒక ఆసక్తికరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో పంత్ ఎంతో భావోద్వేగంగా కనిపించడం గమనార్హం. ఇదే వీడియోలో ఎంఎస్‌ ధోని తో పాటు రిషబ్ పంత్ తల్లి కూడా ఉన్నారు. ధోని ముందు రిషబ్ పంత్ చాలా ఉద్వేగానికి లోను కావడం, కన్నీళ్లు పెట్టుకోవడం, తల్లి పంత్‌ను ఓదార్చాడం ఈ వీడియోలో చూడొచ్చు.

కాగా రిషబ్ పంత్ తండ్రి చాలా కాలం క్రితం మరణించారు. అందుకే ఇంటి పెద్దగా దగ్గరుండి మరీ సోదరి ఎంగేజ్‌మెంట్‌ ను గ్రాండ్‌ గా నిర్వహించాడు పంత్‌. త్వరలోనే తాను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతుంది. అందుకేనేమో పంత్‌ బాగా ఎమోషనల్‌ అయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం పంత్‌ రీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జట్టులోకి వచ్చేందుకు రిషబ్‌ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. పూర్తి ఫిట్‌ నెస్‌ సాధించేందుకు బెంగళూరులోని శిక్షణా శిబిరంలో కసరత్తులు చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

పంత్ ఆనంద భాష్పాలు.. ఓదార్చిన ధోని..

రిషబ్ పంత్ తో ధోని..

పంత్ చెల్లెలు నిశ్చితార్థం వేడుకలో ధోని..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పల్లవి ప్రశాంత్‌ కేసులో ఇంటర్వెల్! మొత్తానికి రైతు బిడ్డకు రిలీఫ్

విజయం తెచ్చిన తంటా.! కన్ఫూజన్లో 'జై హనుమాన్'.

టీడీపీకి ఎన్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా..?

శ్రీదేవి కన్నుమూసి ఆరేళ్లు.. ఈ సినీ తారల మరణం ఇప్పటికీ మిస్టరీయే

సమతాకుంభ్‌-2024 భాగంగా 4వ రోజు సామూహిక లక్ష్మీ పూజ.

బస్సు ఢీకొని వ్యక్తి మృతి.. రూ.1.49 కోట్లు చెల్లించాలని తీర్పు

యాక్షన్‌లోకి దిగిన త్రిష.! కామెంట్స్ చేసిన నేతకు కోర్టు నోటీసులు.

రాంచీ టెస్ట్‌లో కీలక మార్పులతో బరిలోకి రోహిత్ సేన..

ఒంగోలులో సీఎం జగన్ పర్యటన.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

మహా శివరాత్రికి లాంగ్ వీకెండ్.. ఈ ప్రదేశాల్లో పర్యటన బెస్ట్ ఎంపిక
మహా శివరాత్రికి లాంగ్ వీకెండ్.. ఈ ప్రదేశాల్లో పర్యటన బెస్ట్ ఎంపిక
పల్లవి ప్రశాంత్‌ కేసులో ఇంటర్వెల్! మొత్తానికి రైతు బిడ్డకు రిలీఫ్
పల్లవి ప్రశాంత్‌ కేసులో ఇంటర్వెల్! మొత్తానికి రైతు బిడ్డకు రిలీఫ్
విజయం తెచ్చిన తంటా.! కన్ఫూజన్లో 'జై హనుమాన్'.
విజయం తెచ్చిన తంటా.! కన్ఫూజన్లో 'జై హనుమాన్'.
సమతాకుంభ్‌-2024 భాగంగా 4వ రోజు సామూహిక లక్ష్మీ పూజ.
సమతాకుంభ్‌-2024 భాగంగా 4వ రోజు సామూహిక లక్ష్మీ పూజ.
యాక్షన్‌లోకి దిగిన త్రిష.! కామెంట్స్ చేసిన నేతకు కోర్టు నోటీసులు.
యాక్షన్‌లోకి దిగిన త్రిష.! కామెంట్స్ చేసిన నేతకు కోర్టు నోటీసులు.
'నన్ను లైంగికంగా వాడుకుని బెదిరించాడు'.. సంపత్‌ పై మౌనిక.

ఏంట్రా ఇది? ఈయన ఇలా మారాడు.? త్రిష మద్దతుగా మన్సూర్.

రోడ్డు ప్రమాదం లో BRS ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..

అన్నదమ్ముల గంజాయి కథా చిత్రం.! షణ్ముక్ బ్రదర్ కేసులోఅప్డేట్.

లావుగాఉన్నావు.. నీకు డ్రెస్‌ సెన్స్‌ లేదు.. పిల్లలు పుట్టరు..

క్రికెట్‌ గ్రౌండ్‌లోకి ఎద్దు ఎంట్రీ.. ప్లేయర్స్‌ పరుగో పరుగు