AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిష‌భ్ పంత్‌‌కు జట్టు సభ్యుల ప్రశంసలు

ఐపీఎల్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఒక‌వైపు వికెట్లు ప‌డుతూ తీవ్ర ఒత్తిడి నెల‌కొన్నా ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా భారీ షాట్లు ఆడుతూ ఢిల్లీ కేపిట‌ల్స్‌ను విజేత‌గా నిలిపాడు యువ సంచ‌ల‌నం రిష‌భ్ పంత్. 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో చెల‌రేగి అజేయంగా 78 ప‌రుగులు చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో గెలుస్తుంద‌నుకున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఓట‌మి పాలైంది. చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్‌లో పంత్ విన్నింగ్ షాట్ కొట్ట‌గానే ఢిల్లీ […]

రిష‌భ్ పంత్‌‌కు జట్టు సభ్యుల ప్రశంసలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2019 | 3:45 PM

Share

ఐపీఎల్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఒక‌వైపు వికెట్లు ప‌డుతూ తీవ్ర ఒత్తిడి నెల‌కొన్నా ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా భారీ షాట్లు ఆడుతూ ఢిల్లీ కేపిట‌ల్స్‌ను విజేత‌గా నిలిపాడు యువ సంచ‌ల‌నం రిష‌భ్ పంత్. 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో చెల‌రేగి అజేయంగా 78 ప‌రుగులు చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో గెలుస్తుంద‌నుకున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఓట‌మి పాలైంది.

చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్‌లో పంత్ విన్నింగ్ షాట్ కొట్ట‌గానే ఢిల్లీ జ‌ట్టు స‌భ్యులంతా తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. మైదానంలోకి ప‌రుగెత్తుకుని వ‌చ్చారు. ఢిల్లీ మెంటార్ గంగూలీ అయితే పంత్‌ను పైకెత్తి మ‌రీ అభినంద‌న‌లు తెలియ‌జేశాడు. దీంతో పంత్ ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యాడు. ఈ మ్యాచ్ త‌న కెరీర్‌లో చాలా ప్ర‌త్యేకమ‌ని, గెలిచిన త‌ర్వాత ఎంతో సంతోషం క‌లిగింద‌ని అన్నాడు. మ్యాచ్ పూర్తి చేసి బ‌య‌ట‌కు వ‌స్తుంటే జ‌ట్టు స‌భ్యులంతా నాపై ఎన‌లేని ప్రేమ‌ను కురిపించారు. సౌర‌వ్ స‌ర్ న‌న్ను ఎత్తుకోవ‌డం ప్ర‌త్యేక‌మైన అనుభూతిని క‌లిగించింది. ఇది కొత్త అనుభ‌వ‌మ‌ని పంత్ తెలిపాడు.

Follow Us
నవజాత శిశువులకు మసాజ్ చేయడం తప్పనిసరా?
నవజాత శిశువులకు మసాజ్ చేయడం తప్పనిసరా?
ఎండల్లో బెస్ట్ స్వీట్ ఇదే.. శరీరాన్ని కూల్ చేసే సత్తు లడ్డులు..
ఎండల్లో బెస్ట్ స్వీట్ ఇదే.. శరీరాన్ని కూల్ చేసే సత్తు లడ్డులు..
మీ కళ్లద్దాలపై గీతలు పడుతున్నాయా? లెన్స్‌లను క్లీన్ చేసే సరైన పద
మీ కళ్లద్దాలపై గీతలు పడుతున్నాయా? లెన్స్‌లను క్లీన్ చేసే సరైన పద
హీట్ నుంచి ఎస్కేప్ కావాలా? ఈ సమ్మర్‌కి పర్ఫెక్ట్ ట్రెక్కింగ్..
హీట్ నుంచి ఎస్కేప్ కావాలా? ఈ సమ్మర్‌కి పర్ఫెక్ట్ ట్రెక్కింగ్..
వంటగదిలో బేకింగ్ సోడాతో మ్యాజిక్.. గంటల పనిని నిమిషాల్లో ముగించే
వంటగదిలో బేకింగ్ సోడాతో మ్యాజిక్.. గంటల పనిని నిమిషాల్లో ముగించే
90s కిడ్స్ ఇష్టంగా తినే చందమామ బిస్కెట్లు.. ఇంట్లో ఇలా చేస్తే
90s కిడ్స్ ఇష్టంగా తినే చందమామ బిస్కెట్లు.. ఇంట్లో ఇలా చేస్తే
అవకాశలకోసం తిరుగుతూ హోటల్ పని.. ఇప్పుడు ఇలా
అవకాశలకోసం తిరుగుతూ హోటల్ పని.. ఇప్పుడు ఇలా
తులసి చెట్టుకు ఈ మిశ్రమాన్ని పోస్తే మండే ఎండలో కూడా ఎండిపోదు..
తులసి చెట్టుకు ఈ మిశ్రమాన్ని పోస్తే మండే ఎండలో కూడా ఎండిపోదు..
కొబ్బరి నీళ్లు తక్కువ వస్తున్నాయని బాధపడుతున్నారా? ఎక్కువ నీరున్న
కొబ్బరి నీళ్లు తక్కువ వస్తున్నాయని బాధపడుతున్నారా? ఎక్కువ నీరున్న
పాప ప్రక్షాళన చేసే మోహిని ఏకాదశి.. ధృష్టబుద్ధిని వైకుంఠానికి చేర
పాప ప్రక్షాళన చేసే మోహిని ఏకాదశి.. ధృష్టబుద్ధిని వైకుంఠానికి చేర