AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేలో ఈ 4 రాశుల లైఫ్ టర్నింగ్ పాయింట్.. ఒక్కసారి చదవకపోతే మీరే మిస్ అవుతారు!

Zodiac Signs May Predictions: మే నెలలో సూర్యుడు తన ఉచ్చ స్థితి నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో కుజుడు తన స్వరాశి అయిన మేషరాశిలోకి ప్రవేశించగా, బుధుడు కూడా తన గమనాన్ని మార్చుకుంటాడు. ఈ మూడు గ్రహాల అనుకూల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి రాజయోగం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావంతో ఆర్థిక సమస్యలు తగ్గి, ఆదాయం పెరగడం మాత్రమే కాకుండా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.

Rajashekher G
|

Updated on: Apr 27, 2026 | 12:01 PM

Share
May 2026 Horoscope: మే నెలలో గ్రహాల సంచారాలు, నక్షత్ర మార్పులు, అలాగే గ్రహ సంయోగాలు కలిసివచ్చి ప్రత్యేకమైన ప్రభావాన్ని సృష్టించబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కాలంలో సూర్యుడు, అంగారకుడు (కుజుడు), బుధుడు గ్రహాల కలయికతో ఒక శక్తివంతమైన మహాగోచారం ఏర్పడనుంది. ఈ అరుదైన గ్రహ స్థితుల కారణంగా 12 రాశుల వారందరి జీవితాల్లో మార్పులు కనిపించవచ్చు. అయితే ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ సమయం “గోల్డెన్ పిరియడ్”గా మారి, అనుకోని ధనలాభాలు, శుభ ఫలితాలు కలిగిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

ఈ రాశుల వారికి అదృష్టకాలం: 

మేష రాశి.. 
కుజుడు స్వరాశిలో ఉండటం వల్ల మేష రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిలిచిపోయిన  పనులు వేగంగా పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటి శుభవార్తలు లభించే అవకాశముంది.

ఈ రాశుల వారికి అదృష్టకాలం: మేష రాశి.. కుజుడు స్వరాశిలో ఉండటం వల్ల మేష రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటి శుభవార్తలు లభించే అవకాశముంది.

2 / 5

వృషభ రాశి.. 

సూర్యుడి అనుకూల ప్రభావంతో ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు.

వృషభ రాశి.. సూర్యుడి అనుకూల ప్రభావంతో ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు.

3 / 5

మిథున రాశి.. 
బుధుడి కృపతో మిథున రాశి వారికి తెలివితేటలు, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. కొత్త అవకాశాలు లభించి, ఆదాయం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూల సమయం.

మిథున రాశి.. బుధుడి కృపతో మిథున రాశి వారికి తెలివితేటలు, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. కొత్త అవకాశాలు లభించి, ఆదాయం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూల సమయం.

4 / 5
సింహ రాశి.. 
సింహ రాశి వారికి కెరీర్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారుల మద్దతుతో ఎదుగుదల సాధ్యమవుతుంది. ఆర్థికంగా బలపడటమే కాకుండా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. 
మొత్తానికి, ఈ గ్రహ సంచారాలు కొంతమందికి   ప్రత్యేక శుభఫలితాలను ఇవ్వగా, ప్రతి ఒక్కరూ తమ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవడం మంచిది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

సింహ రాశి.. సింహ రాశి వారికి కెరీర్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారుల మద్దతుతో ఎదుగుదల సాధ్యమవుతుంది. ఆర్థికంగా బలపడటమే కాకుండా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. మొత్తానికి, ఈ గ్రహ సంచారాలు కొంతమందికి ప్రత్యేక శుభఫలితాలను ఇవ్వగా, ప్రతి ఒక్కరూ తమ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

5 / 5
Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్