AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs CSK Playing XI: టాస్ గెలిచిన చెన్నై.. హ్యాట్రిక్ ఓటమి తప్పేనా.. ప్లేయింగ్ 11లో మార్పు..?

Royal Challengers Bengaluru vs Chennai Super Kings, 11th Match, Indian Premier League 2026: బెంగళూరు, చెన్నై జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 36 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో చెన్నై 22 మ్యాచ్‌లు గెలవగా, బెంగళూరు 13 మ్యాచ్‌లు గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. చిన్నస్వామి స్టేడియంలో ఈ రెండు జట్లు 12 సార్లు తలపడ్డాయి. బెంగళూరు ఆరింటిలో గెలుపొందగా, చెన్నై ఐదింటిలో గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

RCB vs CSK Playing XI: టాస్ గెలిచిన చెన్నై.. హ్యాట్రిక్ ఓటమి తప్పేనా.. ప్లేయింగ్ 11లో మార్పు..?
Royal Challengers Bengaluru Vs Chennai Super Kings, 11th Match
Venkata Chari
|

Updated on: Apr 05, 2026 | 7:19 PM

Share

IPL రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ Playing XI: ఐపీఎల్‌లో ఈరోజు జరిగే రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

బెంగళూరు టీం హైదరాబాద్‌పై గెలుపుతో సీజన్‌ను ప్రారంభించింది. మరోవైపు, చెన్నై రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ మూడో స్థానంలో ఉండగా, సీఎస్‌కే 10వ స్థానంలో ఉంది.

ఇరు జట్లు..

చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ.

Follow Us