1/5

ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం మోటెరా విహంగ వీక్షణం.
2/5

మోటెరా స్టేడియాన్ని రాష్ట్రపతి ప్రధాని మరికాసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొననున్నారు.
3/5

సొంతగడ్డపై భారత్‌కు ఇది రెండవ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.
4/5

సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా రథసారధి.
5/5

నెట్స్‌లో చెమటోడుస్తున్న హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ సిరాజ్.