IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ తొలి టెస్ట్ వర్షార్పణమేనా.? జరిగితే డబ్ల్యూటీసీ లెక్క మారినట్టే..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగైదు రోజుల పాటు ఈ వర్షం కొనసాగుతుంది. అలాగే కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది.

IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ తొలి టెస్ట్ వర్షార్పణమేనా.? జరిగితే డబ్ల్యూటీసీ లెక్క మారినట్టే..
Ind Vs Nz
Follow us

|

Updated on: Oct 15, 2024 | 6:06 PM

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా రానున్న 4 రోజుల పాటు కర్ణాటక అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో బుధవారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం నుంచి (అక్టోబర్ 16) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. బెంగుళూరులో కురుస్తున్న వర్షం కారణంగా భారత్-న్యూజిలాండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరగడంపై సందిగ్ధత నెలకొన్నట్టు తెలుస్తోంది. వచ్చే మూడు రోజుల పాటు బెంగళూరులో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినందున మ్యాచ్ నిర్వహించడం కష్టంగా కనిపిస్తోంది.

ఇది చదవండి:  ఇక మొదలెడదామా.! కివీస్‌ టెస్టు సిరీస్ టూ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు.. టీమిండియా రాబోయే షెడ్యూల్ ఇది

weather.com నివేదిక ప్రకారం, భారత్ vs న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ మొదటి రోజు పూర్తిగా వర్షం వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. రెండవ రోజు 80 శాతం వర్షం కురుస్తుంది. అలాగే మూడు, నాలుగు రోజుల్లో 60 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా చివరిరోజు 70శాతం వర్షం కురుస్తుందని సమాచారం. అంటే అక్టోబర్ 16 నుంచి 20 వరకు కనీసం 60 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందువల్ల మ్యాచ్ జరిగే అవకాశం చాలా తక్కువ. మ్యాచ్ జరిగినా రోజంతా ఆడే ఛాన్స్ ఉండదు.

ఇవి కూడా చదవండి

సబ్ ఎయిర్ సిస్టమ్ గ్రౌండ్స్:

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పిచ్‌పై ఉన్న నీటిని త్వరగా పీల్చుకునే అధునాతన సబ్-ఎయిర్ సిస్టమ్ ఉంది. ఇలా వర్షం ఆగితే కొద్ది నిమిషాల్లోనే నేలను సిద్ధం చేయవచ్చు. వర్షం పూర్తిగా ఆగిపోయిన తర్వాత సబ్-ఎయిర్ సిస్టమ్‌ను ఉపయోగించి గ్రౌండ్‌ను సిద్ధం చేసినప్పటికీ, మ్యాచ్ ప్రారంభం కాగానే మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి మ్యాచ్ నిర్వహించడం కష్టమే అని చెప్పొచ్చు.

ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లెక్క మారుతుంది! భారత్, న్యూజిలాండ్ తొలి టెస్ట్ వర్షార్పణమేనా.?

ఒరేయ్ ఆజామూ.! ఎంత పని జరిగింది.. ఇక తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే

ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడ

పాలిచ్చే తల్లులు సీజనల్ వ్యాధుల బారిన పడితే శిశివుకు పాలు ఇవొచ్చా

పంచ పాండవులు జట్టుతోనే.. హిట్‌మ్యాన్ పక్కా స్కెచ్..

రూ.2లక్షలలోపు ధరలో బెస్ట్ 200సీసీ బైక్స్ ఇవే..

ఆ ఐఏఎస్‌ ఆధికారులకు 'క్యాట్‌'లో దక్కని ఊరట

Bundesliga League: ఫ్రీబర్గ్‌పై 6-0 తేడాతో ఫ్రాంక్‌ఫర్ట్ జయకేతనం

ప్రొఫెసర్ సాయిబాబా మృతికి మావోయిస్టుల సంతాపం.. లేఖ విడుదల

నడిరోడ్డుపై రాకెట్టులా.. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.!
నడిరోడ్డుపై రాకెట్టులా.. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.!
ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడ
ప్రాణం తీసిన డీజే.! అప్పటివరకూ డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడ
నడిరోడ్డుపై రాకెట్టులా.. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.!
నడిరోడ్డుపై రాకెట్టులా.. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన కారు.!
కాలేజీ క్యాంపస్‌లో మూగజీవుల భీకరపోరు.. ఏం జరిగిందంటే.!

వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!

అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!

ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్

అబ్బో.. ఏకంగా రూ.12 లక్షలు సంపాదించేసిందిగా.!

చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్

ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.

వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..