AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rachin Ravindra IPL Auction 2024: ధోని చెంతకు చేరిన రచిన్ రవీంద్ర.. ఎంత ధర పెట్టారంటే?

Rachin Ravindra Auction Price : న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర బేస్ ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చాడు. చెన్నై, ఢిల్లీ పోటీపడినా.. రూ.1.80 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది.

Rachin Ravindra IPL Auction 2024: ధోని చెంతకు చేరిన రచిన్ రవీంద్ర.. ఎంత ధర పెట్టారంటే?
Rachin Ravindra
Venkata Chari
|

Updated on: Dec 19, 2023 | 2:05 PM

Share

Rachin Ravindra IPL 2024 Auction Price: న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర బేస్ ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చాడు. చెన్నై, ఢిల్లీ పోటీపడినా.. రూ.1.80 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది.