AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మటన్ కర్రీని మరిపించే చామ దుంపల ఫ్రై.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్దీ!

శాఖాహారులకు ఎక్కువగా ఇష్టపడే కర్రీల్లో చామదుంప ముందుంటుంది. చాలా మంది ఇష్టంగా ఈ కర్రీని తింటారు. అయితే నార్మల్‌గా కాకుండా, చామ దుంపలతో ఫ్రై చేస్తే, చికెన్ మటన్ కూడా దీని ముందు తక్కువేనంట. కాగా, టేస్టీగా చామ దుంపల ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 02, 2026 | 7:57 PM

Share
చామదుంపల ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు :  చామ దుంపలు, కరివేపాకు, లవంగాలు, ధనియాల పొడి, మెంతి పొడి, తురిమిన పచ్చి మిర్చి, కారం పొడి, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ రెబ్బలు, పసుపు, కరివేపాకు, నూనె, ఉల్లిపాయ.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే..  ముందుగా చామ దుంపలు తీసుకోవాలి. వాటిని నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు కుక్కర్‌లో చామదుంపలు వేసి, కొంచెం ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడక బెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లుల్లిరెబ్బలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన చామ దుంపలు తీసుకొని, వాటిలో కారం, గరం మాసాలా, మెంతిపొడి, ధనియాల పొడి, చిటికెడు పసుపు , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటిని బాగా కలిపి దాదాపు 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కారం , ఉప్పు కలిపిన చామదుంపలను తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో డీప్ ఫ్రైకి సరప నూనెపోసుకోవాలి. అందులో మనం కలిపి పెట్టుకున్న చామ దుంపలు వేసుకోవాలి. వాటిని నూనెలో మంచిగా వేయించుకోవాలి.

4 / 5
కాస్త వేగిన తర్వాత అందులో మరో స్పూన్ కారం, కొత్తిమీర, కరివేపాకు రెబ్బలు వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బంగారు రంగు వచ్చి, అవి కర కరమనే వరకు వేయించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చామదుంపల ఫ్రై రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే దీని రుచి అదిరిపోతుంది.

5 / 5
Follow Us
ఇంట్లో ప్లాస్టిక్ మొక్కలు పెడుతున్నారా?వాస్తు శాస్త్రం చెప్పేది

విమాన టికెట్ల ‘దోపిడీ’పై సుప్రీంకోర్టు సీరియస్..!

ఈ రెండు విగ్రహాలు పక్కపక్కనే ఉంటే దరిద్రం చుట్టుకుంటుంది!

నో కాస్ట్ ఈఎంఐ వెనక ఇంత పెద్ద కథ ఉందా..
నో కాస్ట్ ఈఎంఐ వెనక ఇంత పెద్ద కథ ఉందా..
తిరుమల శ్రీవారికి భక్తుడి అరుదైన కానుక.. ఎస్‌వీ గోశాలకు గుర్రం

OTT Movie: ఈ సినిమా చూశాక హోటల్స్‌లో స్టే చేయాలంటే భయపడతారు

యూఎస్ వైమానిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్!

కోట్లాది మంది నమ్మకాన్ని తలకిందులు చేసిన తాజా మెడికల్ రిపోర్ట్!

లక్షల టన్నుల బరువుండే షిప్‌లు నీటిలో ఎందుకు మునగవు?

నిమ్మ తొక్కే కదా అని పారేస్తున్నారా?ఈ బెనిఫిట్స్ తెలిస్తే..