AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ధోని కొత్త కారులో షికార్లు కొట్టిన రుతురాజ్‌, కేదార్‌.. ఇంతకీ ఈ కారు ధరేంతో తెలుసా?

తాజాగా ధోని గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు వచ్చి చేరింది. కియాకు చెందిన 'EV6'(SUV) కారుని కొనుగోలు చేసాడీ జార్ఖండ్‌ డైనమెట్‌. కాగా ధోని గ్యారేజిలో మొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. కొనడమే ఆలస్యం తన కొత్త కారులో షికారులకు బయలు దేరాడీ మాజీ కెప్టెన్.

MS Dhoni: ధోని కొత్త కారులో షికార్లు కొట్టిన రుతురాజ్‌, కేదార్‌.. ఇంతకీ ఈ కారు ధరేంతో తెలుసా?
Ms Dhoni
Basha Shek
|

Updated on: Nov 19, 2022 | 7:31 AM

Share

టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనికి కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే రాంచీలోని తన నివాసంలో ఉన్న గ్యారేజీలో హమ్మర్, ఫోర్డ్ మస్టాంగ్‌ వంటి ఖరీదైన కార్లతో పాటు లెక్కలేనన్నీ బైకులు ఉన్నాయి. తాజాగా ధోని గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు వచ్చి చేరింది. కియాకు చెందిన ‘EV6′(SUV) కారుని కొనుగోలు చేసాడీ జార్ఖండ్‌ డైనమెట్‌. కాగా ధోని గ్యారేజిలో మొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. కొనడమే ఆలస్యం తన కొత్త కారులో షికారులకు బయలు దేరాడీ మాజీ కెప్టెన్. తన సహచరులు రుతురాజ్‌ గైక్వాడ్‌, కేదార్‌ జాదవ్‌లను వెంటపెట్టుకుని కొత్త కారులో ఎంచెక్కా చక్కర్లు కొట్టాడు. ఈ ఎలక్ట్రిక్‌ కారును ధోనినే స్వయంగా డ్రైవ్‌ చేయడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

కాగా రాంచీలో ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. ఇక ఇదే జట్టులో ఆటగాడిగా కొనసాగుతున్న కేదార్‌ కూడా రాంచీలోనే ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇద్దరినీ సరదాగా తన కారులో షికారుకు తీసుకెళ్లాడు ధోని. ఇక కారు విషయానికొస్తే.. కొరియన్ కంపెనీ కియాకు చెందిన ఈ ఎలక్ట్రిక్ కారు 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 708 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని బ్యాటరీని 50 kW ఛార్జర్‌తో ఛార్జ్ చేయడం ద్వారా 73 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ధర గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం భారతదేశంలో EV6 ఎక్స్-షోరూమ్ ధర రూ. 59.95 లక్షల నుండి మొదలై రూ. 64.95 లక్షల వరకు ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్