AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: లాంగ్‌ స్లీవ్‌ డ్రెస్‌లో వయ్యారాలు పోతోన్న ఈ స్టార్‌ కిడ్‌ను గుర్తుపట్టారా? యాక్టింగ్‌లోనూ ఈ క్యూటీ అదుర్స్‌

ఓవైపు గ్లామరస్‌ పాత్రలు పోషిస్తూనే నటనకు అభినయం ఉన్న హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాల్లోనూ నటిస్తోంది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ బిజీగా ఉండే ఈ సొగసరికి అభిమానగణం ఎక్కువే. తను షేర్‌ చేసే గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలకు విపరీతమైన లైకులు, షేర్లు వస్తుంటాయి.

Actress: లాంగ్‌ స్లీవ్‌ డ్రెస్‌లో వయ్యారాలు పోతోన్న ఈ స్టార్‌ కిడ్‌ను గుర్తుపట్టారా? యాక్టింగ్‌లోనూ ఈ క్యూటీ అదుర్స్‌
Actress
Basha Shek
|

Updated on: Nov 18, 2022 | 9:40 PM

Share

పై ఫొటోలో లాంగ్‌ స్లీవ్‌ డ్రెస్‌ ధరించి వయ్యారాలు పోతున్నది ఓ స్టార్‌ కిడ్‌. అలనాటి ఓ అందాల తార వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అందం, అభినయంలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఓవైపు గ్లామరస్‌ పాత్రలు పోషిస్తూనే నటనకు అభినయం ఉన్న హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాల్లోనూ నటిస్తోంది. బాలీవుడ్ సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ బిజీగా ఉండే ఈ సొగసరికి అభిమానగణం ఎక్కువే. తను షేర్‌ చేసే గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలకు విపరీతమైన లైకులు, షేర్లు వస్తుంటాయి. అలా తాజాగా తన ఫ్యాన్స్‌కు మరోసారి గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చిందీ బ్యూటీ క్వీన్‌. లాంగ్ స్లీవ్ డ్రెస్సుతో ఓ హాట్ ఫొటో షూట్‌లో పాల్గొంది. అనంతరం ఆ ఫొటోలను నెట్టింట్లో షేర్‌ చేసుకుంది. దీంతో కొద్ది క్షణాల్లోనే అవి వైరల్‌గా మారాయి. మరి తన హాట్‌నెస్‌తో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు..

అలనాటి అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీకపూర్‌. ధడక్‌తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ స్టార్‌ కిడ్‌ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత గుంజన్ సక్సేనాతో నటనా పరంగా మరో మెట్టు పైకెక్కింది. ఘోస్ట్‌ స్టోరీస్‌, రూహీ, గుడ్‌లక్ జెర్రీ ఇటీవల మిలీ సినిమాలతో శ్రీదేవి నట వారసత్వాన్ని నిలబెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ సహా ఇంకో రెండు సినిమాలు జాన్వీ కపూర్ చేతిలో ఉన్నాయి. ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టిందీ జూనియర్ శ్రీదేవి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!