IND vs PAK: చేతులోకొచ్చిన క్యాచ్‌ని, చేజేతులా.. శనిలా దాపురించిన ధోని శిష్యుడు..

Shivam Dube: పాకిస్థాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మహ్మద్ రిజ్వాన్ క్యాచ్‌ను శివమ్ దూబే జారవిడిచాడు. బుమ్రా వేసిన లెంగ్త్ బంతికి రిజ్వాన్ క్రాస్ ఆడగా, బంతి డీప్ ఫైన్ లెగ్‌లోకి వెళ్లింది. దూబేకి క్యాచ్‌కి అవకాశం లభించినా, చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ని చేజేతులా జారవిడిచాడు. దీంతో ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా కామెంట్లు పెడుతున్నారు.

IND vs PAK: చేతులోకొచ్చిన క్యాచ్‌ని, చేజేతులా.. శనిలా దాపురించిన ధోని శిష్యుడు..
Shivam Dube
Follow us
Venkata Chari

|

Updated on: Jun 10, 2024 | 1:44 AM

Shivam Dube Catch Drop: పాకిస్థాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మహ్మద్ రిజ్వాన్ క్యాచ్‌ను శివమ్ దూబే జారవిడిచాడు. బుమ్రా వేసిన లెంగ్త్ బంతికి రిజ్వాన్ క్రాస్ ఆడగా, బంతి డీప్ ఫైన్ లెగ్‌లోకి వెళ్లింది. దూబేకి క్యాచ్‌కి అవకాశం లభించినా, చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ని చేజేతులా జారవిడిచాడు. దీంతో ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా కామెంట్లు పెడుతున్నారు. దూబే బదులు అభిషేక్ శర్మను తీసుకుంటే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ధోని ఆధ్యర్వంలో ట్రైనింగ్ తీసుకుని, ఆయన పేరును చెడుగొడుతున్నావంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఐసీఎల్ 2024లో అద్భుతంగా ఆడి, బీసీసీఐ సెలెక్టర్ల మనసు దోచుకున్న దూబే.. టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కించుకున్నాడు. మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడిన దూబే.. 396 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్ మధ్యలోనే భారత జట్టుకు సెలెక్ట్ అయ్యాడు.

అయితే, ఆ తర్వాత ఆడడం మర్చిపోయాడు. తన ఫాం కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. టీ20 ప్రపంచకప్‌లో తన ఫాంను సొంతం చేసుకుంటాడు అని ఆలోచించారు. కానీ, పాక్ మ్యాచ్‌లో అది కూడా లో స్కోరింగ్ మ్యాచ్‌లో డేంజరస్ బ్యాటర్ రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు. దీంతో ఇకపై భారత జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమేనని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.