IND vs WI: రవిచంద్రన్‌ అశ్విన్‌తో సహా తండ్రీ కొడుకులను ఔట్‌ చేసి రికార్డు సృష్టించిన బౌలర్లు వీరే..

ఈ మ్యాచ్‌లో శివనారాయణ్ చంద్రపాల్ కుమారుడు తేజ్‌నారాయణ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో టెస్టు క్రికెట్‌లో తండ్రీ కొడుకులను ఔట్ చేసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అంతకుముందు 2011లో శివనారాయణ్ చంద్రపాల్ ఔట్ అయ్యాడు.

IND vs WI: రవిచంద్రన్‌ అశ్విన్‌తో సహా తండ్రీ కొడుకులను ఔట్‌ చేసి రికార్డు సృష్టించిన బౌలర్లు వీరే..
Ashwin, Starc
Follow us
Basha Shek

|

Updated on: Jul 13, 2023 | 10:24 PM

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తేజ్‌నారాయణ్‌ వికెట్‌ తీసి అశ్విన్‌ ప్రత్యేక ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్‌లో శివనారాయణ్ చంద్రపాల్ కుమారుడు తేజ్‌నారాయణ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో టెస్టు క్రికెట్‌లో తండ్రీ కొడుకులను ఔట్ చేసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అంతకుముందు 2011లో శివనారాయణ్ చంద్రపాల్ ఔట్ అయ్యాడు. టెస్టు క్రికెట్‌లో తండ్రీ కొడుకులను అవుట్ చేసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలో 5వ బౌలర్‌గా కూడా నిలిచాడు. ఇంతకు ముందు ఇలాంటి రికార్డు సృష్టించిన బౌలర్లు ఎవరో తెలుసుకుందాం రండి.

1. ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బోథమ్ టెస్టు క్రికెట్‌లో తొలిసారి తండ్రీ కొడుకులను ఔట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌కు చెందిన లాన్స్ కెయిర్న్స్ (తండ్రి), క్రిస్ కెయిర్న్స్ (కొడుకు) వికెట్లు తీసి ఈ ఘనత సాధించారు

2. వసీం అక్రమ్ (పాకిస్థాన్): పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా న్యూజిలాండ్ ఆటగాళ్లు లాన్స్ కెయిర్న్స్, క్రిస్ కెయిర్న్స్ వికెట్లు తీశాడు. 3. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా): వెస్టిండీస్‌కు చెందిన శివనారాయణ చంద్రపాల్ (తండ్రి), తేజ్‌నారాయణ్ చంద్రపాల్ (కొడుకు) వికెట్లు తీసి ఆసీస్ లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. 4. సైమన్ హార్మర్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా బౌలర్ సైమన్ హార్మర్ కూడా శివనారాయణ్ చంద్రపాల్, తేజ్‌నరైన్ చంద్రపాల్ వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!