AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ‘జయహో టీమిండియా’.. అశేష జనవాహిని మధ్య రోహిత్ సేన విక్టరీ పరేడ్.. వీడియో చూశారా?

నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు విజయోత్సవ ఊరేగింపు సాగగా, దారిలో తమ అభిమాన ఆటగాళ్లను చూసి అభిమానులు సంబురాలు చేసుకున్నారు. భారత క్రికెటర్లు కూడా రెట్టించిన ఉత్సాహంతో అభిమానులకకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. లక్షలాది మంది జనం మధ్యలో కప్పు పట్టుకుని రోహిత్ బృందం డ్యాన్సులు చేసింది. రోహిత్ రోడ్ షోకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

Team India: 'జయహో టీమిండియా'.. అశేష జనవాహిని మధ్య రోహిత్ సేన విక్టరీ పరేడ్.. వీడియో  చూశారా?
Team India
Basha Shek
|

Updated on: Jul 04, 2024 | 9:54 PM

Share

టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టు గురువారం (జులై 04) సాయంత్రం ముంబైలో ఓపెన్ బస్సులో రోడ్ షో నిర్వహించింది . ఈ సందర్భంగా అశేష జనవాహిని మధ్య రోహిత్ బృందం రోడ్ షో సాగింది. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు విజయోత్సవ ఊరేగింపు సాగగా, దారిలో తమ అభిమాన ఆటగాళ్లను చూసి అభిమానులు సంబురాలు చేసుకున్నారు. భారత క్రికెటర్లు కూడా రెట్టించిన ఉత్సాహంతో అభిమానులకకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. లక్షలాది మంది జనం మధ్యలో కప్పు పట్టుకుని రోహిత్ బృందం డ్యాన్సులు చేసింది. రోహిత్ రోడ్ షోకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా ఓపెన్ బస్సులో రోడ్ షో నిర్వహించింది. ఆ వేడుకల తర్వాత మళ్లీ సుమారు 17 ఏళ్లకు టీ20 ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా ముద్దాడింది. దీంతో దేశంలో క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

విజయోత్సవ ఊరేగింపు అనంతరం వాంఖడే స్టేడియంలోకి టీమిండియా ప్రవేశించింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లంతా వణుకు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

కాగా ముంబై రోడ్లపై ఓపెన్ టాప్ బ‌స్సులో రోహిత్ సేన విక్ట‌రీ ప‌రేడ్ క‌న్నుల పండువ‌గా సాగుతోంది. వాంఖ‌డే స్టేడియానికి చేరుకున్నాక అక్క‌డ భార‌త క్రికెట్ బోర్డు వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌ల‌ను ఘ‌నంగా స‌త్క‌రించ‌నుంది. అలాగే రూ. 125 కోట్ల నజరానాను భారత ప్లేయర్లకు అందజేయనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
SRHకు కోలుకోలేని దెబ్బ.. దూరమైన మ్యాచ్ విన్నర్.. కట్‌చేస్తే..
SRHకు కోలుకోలేని దెబ్బ.. దూరమైన మ్యాచ్ విన్నర్.. కట్‌చేస్తే..
ఓరీ దేవుడో మీ డబ్బులకు దండం! బతికి ఉంటే చాలు..ఏసీ టెక్నీషియన్ మాట
ఓరీ దేవుడో మీ డబ్బులకు దండం! బతికి ఉంటే చాలు..ఏసీ టెక్నీషియన్ మాట
మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్
మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్
ఇలా ఉన్నారేంట్రా.. లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
ఇలా ఉన్నారేంట్రా.. లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..