AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అయ్య బాబోయ్‌.. ప్రీతి జింటా హగ్‌ కోసం ఎగబడుతున్నాడో ఆర్సీబీ ప్లేయర్‌! కానీ, మధ్యలో..

ఐపీఎల్‌ లో ప్రీతి జింటా ఇచ్చే హగ్గులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యుజ్వేంద్ర చాహల్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్ళు ఆమెను హత్తుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రీతి జింటా ఆప్యాయత, ఆటగాళ్ల ఆనందం ఈ సన్నివేశాలను మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి.

Video: అయ్య బాబోయ్‌.. ప్రీతి జింటా హగ్‌ కోసం ఎగబడుతున్నాడో ఆర్సీబీ ప్లేయర్‌! కానీ, మధ్యలో..
Jithesh Sharma
SN Pasha
|

Updated on: Apr 19, 2025 | 6:55 PM

Share

ఐపీఎల్‌లో క్రికెటర్ల ఫోర్లు, సిక్సులు ఎంత పాపులరో.. కావ్య మారన్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ప్రీతి జింటా హగ్గులు కూడా అంతే ఫేమస్‌. మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను పంజాబ్‌ కో ఓవన్‌ ప్రీతి జింటా సరదాగా హగ్‌ చేసుకొని, వారిని అభినందిస్తూ ఉంటారు. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ కూడా అవుతుంటాయి. ఇటీవలె యుజ్వేంద్ర చాహల్‌ కేకేఆర్‌తో జరిగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో ఏకంగా 4 వికెట్లు పడగొట్టి, పంజాబ్‌ విక్టరీలో కీలక పాత్ర పోషించినందుకు చాహల్‌కు ప్రీతి ఒక హగ్‌ ఇచ్చింది. దాన్ని కూడా నెటిజన్లు వైరల్‌ చేసేశాడు.

తాజాగా ఆర్సీబీ ఆటగాడు జితేష్‌ శర్మ కూడా ప్రీతి హగ్‌ కోసం పరిగెత్తుకొచ్చాడు. అతన్ని పంజాబ్‌ ప్లేయర్‌ ఆపే ప్రయత్నం చేసినా.. అతని వైపు కోపంగా చూసి.. వెంటనే ప్రీతి జింటాకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి ఆమెను ఎంతో ఆత్మియంగా హత్తుకున్నాడు. గతంలో జితేష్‌ పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఈ సీన్స్‌ చూసి.. కొంతమంది క్రికెటర్లు జితేష్‌ను ఇమిటేట్‌ చేస్తూ ఆట పట్టించారు. ఎంతైనా ఒకనాటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ను హగ్‌ చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. పైగా ఆమె ఎంతో ఆప్యాయంగా పిలిచి మరీ అలా ప్రేమగా హగ్‌ చేసుకుంటే మ్యాచ్‌ కంటే ఆ సీన్లే హైలెట్‌గా ఉంటున్నాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?
ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?
ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..
ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
ఆరుద్ర కార్తె అంటే ఏమిటి? ఇది రైతులకు ఎందుకు స్పెషల్!
ఆరుద్ర కార్తె అంటే ఏమిటి? ఇది రైతులకు ఎందుకు స్పెషల్!
పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా..? కిన్నెర మొగిలయ్య ఆవేదన
పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా..? కిన్నెర మొగిలయ్య ఆవేదన
నిర్జల ఏకాదశి.. తులసితో ఈ చిన్న పరిహారాలు చేస్తే ధనలక్ష్మి..
నిర్జల ఏకాదశి.. తులసితో ఈ చిన్న పరిహారాలు చేస్తే ధనలక్ష్మి..