ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..? 99శాతం మంది చేసే తప్పు ఇదే..
ఈ ఆధునిక యుగంలో ఫోన్ లేకుండా సెకన్ కూడా ఉండలేని సిట్యువేషన్‌కు జనం వచ్చేశారు. ఫోనే వారి ప్రపంచంగా మారిపోయింది. ఏది కావాలన్నా ఫోన్‌లోనే.. అంతలా మన జీవితంలో భాగమైపోయిన ఫోన్ల విషయంలో చాలా మందిని వేధించే ఏకైక సమస్య.. ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. కొత్తలో అంతా బాగున్నా.. కొద్ది నెలలు అవ్వగానే ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. దీనికి మనం చేసే కొన్ని తప్పులు కూడా కారణం అవ్వొచ్చు. అసలు రోజుకు ఎన్నిసార్లు ఛార్జ్ చేయాలి..? అనేది తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
