AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పనులు పూర్తి అవ్వడం లేదా? చివరి వరకు వచ్చి ఆగిపోతున్నాయా?

చాలా మంది అనుకున్న పనులు సమయానికి పూర్తి కాక, ప్రారంభించిన పనులు మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక చాలా ఆందోళన చెందుతారు. అయితే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 22, 2026 | 5:18 PM

Share
చేపడుతున్న పనులు మధ్యలో ఆగిపోతున్నాయి అంటే దానికి కారణం వాస్తు మాత్రమే కారణం అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇంటిలోని వాస్తు దోషాలు, నెగటివ్ ఎనర్జీ, వలన అప్పుల బాధలు ఎక్కువ అవ్వడం, ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగిపోవడం జరుగుతుందంట. అయితే ఇలాంటి సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వలన వాటి నుంచి త్వరగా బయటపడి పోవచ్చు అంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు.

1 / 5
ప్రతి రోజూ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా మంచిది. దీని వలన ఆర్థిక సమస్యలు తొలిగిపోవడమే కాకుండా, ఇంటిలో శాంతి వాతావరణం నెలకుంటుంది. అదే విధంగా సూర్యుడికి జలం సమర్పించే సమయంలో ఎర్రటి పువ్వును సమర్పించాలి. దీని వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

2 / 5
చాలా మంది చెడు దృష్టి వలన అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. నరదిష్టితో ఆర్థిక సమస్యలు ఎదుర్కునే వారు, ప్రతి మంగళ వారం నియమ నిబంధనలు పాటిస్తూ, హనుమాన్ ఆలయానికి వెళ్లాలి. అలాగే స్వామి వారికి భక్తితో కొబ్బరికాయ కొట్టడం చేయాలి. దీని వలన ప్రతికూల శక్తులు నశిస్తాయి.

3 / 5
అంతే కాకుండా తప్పకుండా వాస్తు నియమాలు కూడా పాటించాలి అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కొన్ని సార్లు వాస్తు కారణంగా కూడా ఇంటిలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన వాస్తు నియమాలు పాటించాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు లేకుండా ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
ఇంటిలో శుభ్రత అనేది తప్పనిసరి, ఎవరు అయితే తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారో, వారు ఎలాంటి ఆర్థిక, అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us