AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs RCB IPL Match Result: గుజరాత్‌ ఖాతాలో ఎనిమిదో విజయం.. ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారైనట్లే..!

GT vs RCB IPL Match Result: ఐపీఎల్‌లో తొలిసారి ఎంట్రీ ఇచ్చి, వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ టైటాన్స్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో...

GT vs RCB IPL Match Result: గుజరాత్‌ ఖాతాలో ఎనిమిదో  విజయం.. ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారైనట్లే..!
Gujarat Won The Match
Narender Vaitla
|

Updated on: Apr 30, 2022 | 7:51 PM

Share

GT vs RCB IPL Match Result: ఐపీఎల్‌లో తొలిసారి ఎంట్రీ ఇచ్చి, వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ టైటాన్స్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరు ఇచ్చిన 170 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల నష్టానికి 19.3 ఓవర్లలో చేధించింది. గుజరాత్‌ బ్యాటర్లలో రాహుల్ తెవాతియా (43*) డేవిడ్ మిల్లర్ (39*), వృద్ధిమాన్‌ సాహా (29), శుభ్‌మన్ గిల్ (31), సాయి సుదర్శన్ (20) పరగులు సాధించారు. మొదట్లో వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లోకి కూరుకుపోయిన గుజరాత్‌ను రాహుల్‌, మిల్లర్‌ ఆదుకున్నారు. క్రమంగా స్కోర్‌ బోర్డ్‌ను పెంచుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో గుజరాత్‌ ప్లేఆఫ్స్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది.

ఇక అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. గడిచిన రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయ్యి నిరాశ పరిచిన విరాట్ కోహ్లీ (58) పరుగులతో రాణించాడు. అయితే భారీ స్కోర్‌ చేసే అవకాశం ఉన్నా గుజరాత్‌ బౌలర్లు పుంజుకోవడంతో బెంగళూరు తక్కువ సమయంలోనే 4 వికెట్లు కోల్పోయింది దీంతో 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. డుప్లెసిస్‌ డకౌట్‌ కాగా.. షాహ్‌బాజ్‌ 2*, మహిపాల్ లామ్రోర్ 16 పరుగులు చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Genelia: ఫ్యాషన్ ఐకాన్‏గా మారిన హాసినీ.. స్టైలీష్ లుక్‏లో అదిరిపోయిన జెనిలీయా..

Viral Video: అయ్యో పాపం.. వ్యాయామం చేయాలనుకుంటే ఇట్టా జరిగిందేంటీ.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..

తెర చాటు నుండి కొంచెం కొంచెం గా అందాలను ఆరబోస్తున్న ముద్దుగుమ్మని గుర్తు పట్టండి..!

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...