RR Vs MI: కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ముంబై.. 158 పరుగులు చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌..

IPL 2022: ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల్ కోల్పోయి 158 పరుగులు చేసింది...

RR Vs MI: కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ముంబై.. 158 పరుగులు చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌..
Rr
Follow us

|

Updated on: Apr 30, 2022 | 10:33 PM

ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల్ కోల్పోయి 158 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో తొలి వికెట్‌ కోల్పోయింది. 15 బంతుల్లో 15 పరుగులు చేసిన దేవదూత్‌ పడిక్కల్‌ షోకీన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ సంజు శాంసన్‌ దాటిగా అడే ప్రయత్నం చేశాడు. 7 బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టిన శాంసన్ మరో భారీ షాట్‌కు యత్నించగా బౌండరీ వద్ద ఫిల్డర్‌కు చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన డారిల్ మిచెల్‌ 17 పరుగులకే వెనుదిరిగాడు.

రాజస్థాన్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మరోవైప్‌ బట్లర్ ఆచితూచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత గేర్‌ మార్చి దాటిగా ఆడే క్రమంలో క్యాచ్‌ ఔట్‌ అయి పెవిలియన్‌ చేరాడు. బట్లర్‌ 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ 9 బంతుల్లో 21 పరుగులు చేశాడు. హెట్మేయర్ 6, పరాగ్ 3, బౌల్ట్‌ 4 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో షోకీన్‌, మెరిడిత్‌కు రెండేసి వికెట్లు పడగొట్టగా.. కార్తికేయ, డానియల్ సామ్ ఒక్కో వికెట్ తీశారు.

Read Also.. GT vs RCB IPL Match Result: గుజరాత్‌ ఖాతాలో ఎనిమిదో విజయం.. ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారైనట్లే..!

రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'

T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?

బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..

హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా

దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..

కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే

ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!