IPL 2022: వరుసగా 4 సిక్సులు.. ఐదో బంతికి అంపైర్ తప్పుడు నిర్ణయం.. కట్ చేస్తే.. ఆరో బంతికి షాకిచ్చిన ముంబై బౌలర్..
రాజస్థాన్ రాయల్స్ (RR) ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి ముంబై ఇండియన్స్ (MI)పై తన సత్తా చాటాడు. సెంచరీ తర్వాత ఈసారి అర్ధ సెంచరీతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపాడు.
Most Read Stories