IPL 2024 Winner: ‘ప్లేఆఫ్స్ ఆడే 4 జట్లు ఇవే.. ఐపీఎల్ 2024 విజేతగా ఎవరంటే?’
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ ఎడిషన్‌లో మొత్తం 10 జట్లు పోటీపడుతున్నాయి. ఈ జట్లలో కేవలం నాలుగు జట్లు మాత్రమే ప్లేఆఫ్‌కు చేరుకుంటాయి. ఆ జట్లు ఎలా ఉంటాయో టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప జోస్యం చెప్పాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
