LSG vs MI: ముంబై ఇండియన్స్‌కి వరుసగా ఏడో ఓటమి.. సూపర్ విక్టరీ సాధించిన లక్నో సూపర్ జెయింట్స్

LSG vs MI: ముంబై పై లక్నో 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి

LSG vs MI: ముంబై ఇండియన్స్‌కి వరుసగా ఏడో ఓటమి.. సూపర్ విక్టరీ సాధించిన లక్నో సూపర్ జెయింట్స్
Lsg Vs Mi
Follow us
uppula Raju

|

Updated on: Apr 24, 2022 | 11:57 PM

LSG vs MI: ముంబై పై లక్నో 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుసగా ఏడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థాయిలో నిలిచింది. లక్నో జట్టుకి ఏ పరిస్థితిలోను పోటీ ఇచ్చినట్లుగా కనిపించలేదు. రోహిత్‌ శర్మ 39, తిలక్‌ వర్మ 38 పరుగులు చేశారు. మిగతా వారు ఎవ్వరూ చెప్పుకోతగ్గ స్కోరు చేయలేదు. ఇక లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్య మూడు వికెట్లు పడగొట్టగా.. మోహ్‌సిన్ ఖాన్, హోల్డర్, రవి బిష్ణోయ్‌, బదోనీ తలో వికెట్ తీశారు.

అంతకు ముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అయితే లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి అద్భుత ఆటతీరును కనబరిచాడు. కేవలం 62 బంతుల్లోనే 103 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. మానీష్‌ పాండే 22 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో రిలే మెరెడిత్ నాలుగు ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కీరన్ పొలార్డ్ 2 ఓవర్లకు గాను 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. డేనియల్‌ సామ్స్‌, జస్ప్రీత్ బుమ్రా ఒక్కో వికెట్‌ సాధించారు.

మరిన్ని క్రికెట్ వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి గమనిక.. ఇవి చేయకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు..!

IPL 2022: ఒక్క మ్యాచ్‌ ఆడి ‘సూపర్ మ్యాన్’ అయ్యాడు.. ఎవరో తెలుసా..?

Yamaha Fascino125: సరికొత్త రంగులో ఫాసినో 125 స్కూటర్.. సుజుకి యాక్సెస్ టీవీఎస్‌ జూపిటర్‌కి గట్టి పోటీ..!

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!