Yamaha Fascino125: సరికొత్త రంగులో ఫాసినో 125 స్కూటర్.. సుజుకి యాక్సెస్ టీవీఎస్‌ జూపిటర్‌కి గట్టి పోటీ..!

Yamaha Fascino125: యమహా మోటార్ ఇండియా తన ప్రసిద్ధ ఫాసినో 125 స్కూటర్‌ కొత్త రంగు ఎంపికని పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ద్విచక్ర వాహనం

Yamaha Fascino125: సరికొత్త రంగులో ఫాసినో 125 స్కూటర్.. సుజుకి యాక్సెస్ టీవీఎస్‌ జూపిటర్‌కి గట్టి పోటీ..!
Yamaha
Follow us
uppula Raju

|

Updated on: Apr 24, 2022 | 5:25 PM

Yamaha Fascino125: యమహా మోటార్ ఇండియా తన ప్రసిద్ధ ఫాసినో 125 స్కూటర్‌ కొత్త రంగు ఎంపికని పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ద్విచక్ర వాహనం కొత్త సిల్వర్-గ్రే డ్యూయల్-టోన్ ఎంపికలో వస్తుంది. యమహా ఫాసినో సొగసైన, ఆకర్షణీయమైన డిజైన్‌తో మహిళా రైడర్లని లక్ష్యంగా చేసుకొని రెడీ చేశారు. ఈ స్కూటర్ సుజుకి యాక్సెస్ 125, టీవీఎస్ జూపిటర్ 125 వంటి స్కూటర్లకు గట్టి పోటీనిస్తుంది. Fascino 125 ప్రస్తుత రంగులతో కలిపి తొమ్మిది ఎంపికలలో విక్రయిస్తారు. కొత్త వేరియంట్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ దాని ధర రూ. 83,130 (ఎక్స్-షోరూమ్) ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.

ఈ స్కూటర్‌ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో 125cc, ఎయిర్-కూల్డ్ మిల్లుతో వస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6,500rpm వద్ద 8bhp శక్తిని, 5,000rpm వద్ద 10.3Nm గరిష్ట టార్క్‌ను అందించగలదు. మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగి ఉండటం వల్ల మెరుగైన మైలేజీని కలిగి ఉంది. ఈ స్కూటర్ లీటరుకు గరిష్ఠంగా 55 నుంచి 60 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఇది భారతదేశంలో తొలి హైబ్రిడ్ స్కూటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Bank Of India Recruitment 2022: బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఏప్రిల్‌ 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ..!

PBKS vs CSK IPL 2022: పంజాబ్‌ ముందు చెన్నై రికార్డ్‌ ఎలా ఉందంటే..!

Blood Sugar Levels: రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించే ఆహారాలు ఇవే..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!