నాసా షాకింగ్‌ ఫోటో వైరల్‌ మార్స్‌పై ఏలియ‌న్స్‌ జాడలు !!

నాసా షాకింగ్‌ ఫోటో వైరల్‌ మార్స్‌పై ఏలియ‌న్స్‌ జాడలు !!

Phani CH

|

Updated on: Apr 24, 2022 | 9:09 PM

ఏలియన్స్‌ ఉన్నారా లేదా..? ఉంటే ఏ గ్రహం మీద ఉంటారు..? మనతో వాళ్లు మాట్లాడతారా..? ఎప్పుడు.. ఎలా..?..!!! గ్రహాంతర అన్వేషణలో భాగంగా కొన్ని శతాబ్ధాలుగా నలుగుతున్న ప్రశ్నలివి..!!

ఏలియన్స్‌ ఉన్నారా లేదా..? ఉంటే ఏ గ్రహం మీద ఉంటారు..? మనతో వాళ్లు మాట్లాడతారా..? ఎప్పుడు.. ఎలా..?..!!! గ్రహాంతర అన్వేషణలో భాగంగా కొన్ని శతాబ్ధాలుగా నలుగుతున్న ప్రశ్నలివి..!! తాజాగా.. ఏలియన్స్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వార్తల్లోకి వచ్చింది. అరుణ గ్రహంపై ఏలియన్స్‌ ఫుట్‌ ఆకారంలో ఉన్న ఓ ఫోటోను నాసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. గుబులు పుట్టించే రేంజ్‌లో క‌నిపిస్తున్న ఫోటోపై నెటిజెన్లు నానా రకాల కామెంట్స్‌ చేస్తున్నారు. అదేదో పాకుతున్న‌ట్లు ఉంద‌ని ఒక‌రు కామెంట్స్ చేస్తే, అక్క‌డ నీళ్లు ఉన్నాయ‌ని మ‌రొక‌రు, ఇది ఏలియ‌న్ పాద‌ముద్ర ఏమో అన్న అభిప్రాయాలను ఇన్‌స్టా యూజ‌ర్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మార్స్ రిక‌న్న‌య్‌సెన్స్ ఆర్బిట‌ర్‌లో ఉన్న హై రెజ‌ల్యూష్ ఇమేజింగ్ సైన్స్ కెమెరాల‌కు చిక్కింది. అయితే ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది కానీ.. ఇంతకీ అది ఏంటన్న విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు నాసా.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ !!

న్యూస్‌ రీడర్‌కు కిమ్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. ఏంటో తెలుసా?

రైలు పట్టాల మధ్య క్యాజువల్‌గా పడుకున్న మహిళ !! రైలు వెళ్లిన తర్వాత ఏం చేసిందంటే ??

5 స్టార్ రేటింగ్‌తో చౌకైన ఫ్రిజ్‌లు.. కరెంట్‌ బిల్లు కూడా ఆదా..!

వామ్మో! బాహుబలి మొసలి !! 10 మంది అష్టకష్టాలూ పడి !!