రైలు పట్టాల మధ్య క్యాజువల్‌గా పడుకున్న మహిళ !! రైలు వెళ్లిన తర్వాత ఏం చేసిందంటే ??
ఒక మహిళ ప్రవర్తన వింతగా ఉండటంతో వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఏం చేసిందంటే.. రైలు పట్టాల మధ్య పడుకుంది.
ఒక మహిళ ప్రవర్తన వింతగా ఉండటంతో వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఏం చేసిందంటే.. రైలు పట్టాల మధ్య పడుకుంది. ఇంతలో ఒక గూడ్స్ రైలు ఆమె మీదుగా వేగంగా వెళ్లింది. తర్వాత పైకి లేచిన మహిళ ఏమీ జరగనట్లుగా మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది. కాగా.. రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ఆ మహిళకు తెలిసిన వ్యక్తి మొబైల్‌లో దీనిని రికార్డు చేశాడు. గూడ్స్ రైలు వెళ్లిన తర్వాత ఆ మహిళ పైకి లేచింది. తన చేతిలోని మొబైల్‌లో ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడింది. ఫ్లాట్‌ఫాంపై వీడియో రికార్డ్ చేసిన వ్యక్తితో కూడా మాట్లాడి ఏమీ జరగనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
5 స్టార్ రేటింగ్‌తో చౌకైన ఫ్రిజ్‌లు.. కరెంట్ బిల్లు కూడా ఆదా..!
వామ్మో! బాహుబలి మొసలి !! 10 మంది అష్టకష్టాలూ పడి !!
100 మంది వృద్ధులు విమానం నుంచి దూకేశారు !! ఎందుకంటే ??
ఏమాత్రం తగ్గని RRR కలెక్షన్లు !! 1100 కోట్లతో నయా రికార్డు !!
Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరోకి మరో కష్టం !! ఈ సారి ఏం చేస్తారో చూడాలి !!
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

