100 మంది వృద్ధులు విమానం నుంచి దూకేశారు !! ఎందుకంటే ??
సాధారణంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు నడవడానికే చేతకాక చాలా ఇబ్బంది పడతారు. కొందరు కర్రసాయం లేనిదే నడవలేరు. కానీ, కాలిఫోర్నియాలో ఓ సీనియర్ సిటిజన్స్ గ్రూప్ అద్భుతం చేశారు.
సాధారణంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు నడవడానికే చేతకాక చాలా ఇబ్బంది పడతారు. కొందరు కర్రసాయం లేనిదే నడవలేరు. కానీ, కాలిఫోర్నియాలో ఓ సీనియర్ సిటిజన్స్ గ్రూప్ అద్భుతం చేశారు. ఒకేసారి 107 మంది 60 ఏళ్లు పైబడిన వృద్ధులు స్కైడైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే తృటిలో ప్రపంచ రికార్డును కోల్పోయారు. కాగా, ఈ వార్త వైరల్‌గా మారింది. స్కైడైవర్స్ ఓవర్ సిక్ట్సీ (ఎస్ఓఎస్) గ్రూప్‌లో 60 ఏళ్లు పైబడిన వృద్ధులున్నారు. ఇందులోని 107 మంది దక్షిణ కాలిఫోర్నియాలో ఎగురుతున్న విమానం నుంచి స్కైడైవ్ చేశారు. ఈ ఫీట్ చేయడానికి వారు చాలాసార్లు ట్రయల్స్ వేశారు. చివరికి విజయవంతంగా స్కైడైవ్ చేసి చూపించారు. అయితే, వాతావరణం సహకరించకపోవడంతో 75 మందిమాత్రమే ఈ ఫీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏమాత్రం తగ్గని RRR కలెక్షన్లు !! 1100 కోట్లతో నయా రికార్డు !!
Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరోకి మరో కష్టం !! ఈ సారి ఏం చేస్తారో చూడాలి !!
పట్టపగలు నడిరోడ్డు పై రొమాన్స్ !! అర్జున్ రెడ్డి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు గా !!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

