Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరోకి మరో కష్టం !! ఈ సారి ఏం చేస్తారో చూడాలి !!

Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరోకి మరో కష్టం !! ఈ సారి ఏం చేస్తారో చూడాలి !!

Phani CH

|

Updated on: Apr 24, 2022 | 8:52 PM

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. గతేడాది శేఖర్ కమ్ముల తెరెకెక్కించిన లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఫాంలోకి వచ్చాడు చై..

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. గతేడాది శేఖర్ కమ్ముల తెరెకెక్కించిన లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఫాంలోకి వచ్చాడు చై.. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా బంగార్రాజు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. అక్కినేని నాగార్జున, చైతూ కలిసి నటించిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సిక్వెల్‏గా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక ప్రస్తుతం చైతూ.. థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వీడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Also Watch:

పట్టపగలు నడిరోడ్డు పై రొమాన్స్ !! అర్జున్ రెడ్డి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు గా !!