వామ్మో! బాహుబలి మొసలి !! 10 మంది అష్టకష్టాలూ పడి !!
నీటిలో అత్యంత బలశాలి ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది మొసలి. కాదంటారా.. ఎవరు అవునన్నా కాదన్నా అది నింజ. నీటిలో ఉందంటే దాన్ని పట్టుకోవడం కాదు..
నీటిలో అత్యంత బలశాలి ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది మొసలి. కాదంటారా.. ఎవరు అవునన్నా కాదన్నా అది నింజ. నీటిలో ఉందంటే దాన్ని పట్టుకోవడం కాదు.. దాని దగ్గరికి వెళ్లాలన్నా భయపడతారు. ఎందుకంటే దాని క్రూరత్వం ఎంత దారుణంగా ఉంటుంటో అందరికీ తెలుసు. పళ్లతో చీల్చి చెండాడేస్తుంది. అంతటి బలమైన మొసలిని బంధించడం అంటే.. నిజంగా గ్రేటే కదా.. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూడండి వామ్మో చూడ్డానికే భయానరకంగా ఉంది కదా మొసలి. 400 కిలోలు బరువున్న ఆ మొసలిని బంధించి.. అక్కడినుంచి మరోచోటికి తరలించాడానికి ఏకంగా పదిమంది అష్టకష్టాలూ పడ్డారు. చిన్న పొరపాటు జరిగినా అది అమాంతం మింగేస్తుందని అందరికీ తెలుసు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
100 మంది వృద్ధులు విమానం నుంచి దూకేశారు !! ఎందుకంటే ??
ఏమాత్రం తగ్గని RRR కలెక్షన్లు !! 1100 కోట్లతో నయా రికార్డు !!
Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరోకి మరో కష్టం !! ఈ సారి ఏం చేస్తారో చూడాలి !!
పట్టపగలు నడిరోడ్డు పై రొమాన్స్ !! అర్జున్ రెడ్డి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు గా !!
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

