5 స్టార్ రేటింగ్‌తో చౌకైన ఫ్రిజ్‌లు.. కరెంట్‌ బిల్లు కూడా ఆదా..!

Phani CH

Phani CH |

Updated on: Apr 24, 2022 | 9:02 PM

ప్రభుత్వ ఏజెన్సీ BEE (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ) గృహోపకరణాలకు రేటింగ్ ఇస్తుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫ్రిజ్ ల విషయంలో.. స్టార్ 2, స్టార్ 3, స్టార్ 4, స్టార్ 5 చొప్పున రేటింగ్స్ ఉంటాయి.ప్రభుత్వ ఏజెన్సీ BEE (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ) గృహోపకరణాలకు రేటింగ్ ఇస్తుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫ్రిజ్ ల విషయంలో.. స్టార్ 2, స్టార్ 3, స్టార్ 4, స్టార్ 5 చొప్పున రేటింగ్స్ ఉంటాయి. దీని అర్థం ఇవి చాలా మన్నికైనవి మాత్రమే కాదకుండా కరెంట్‌ కూడా చాలా తక్కువ వినియోగిస్తాయని అర్థం. అయితే, 5 స్టార్ రేటింగ్ కలిగిన ఫ్రిజ్‌లు కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ రోజువారీగా విద్యుత్ బిల్లు చాలా ఆదా అవుతుంది. మీరు కూడా తక్కువ ధరలో 5 స్టార్ రేటింగ్ ఫ్రిజ్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసమే అమేజాన్ అద్భుత ఆఫర్స్ ప్రకటించింది. అతి తక్కువ ధరకే 5 స్టార్ రేటింగ్ కలిగిన ఫ్రిజ్‌లను విక్రయిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో! బాహుబలి మొసలి !! 10 మంది అష్టకష్టాలూ పడి !!

100 మంది వృద్ధులు విమానం నుంచి దూకేశారు !! ఎందుకంటే ??

ఏమాత్రం తగ్గని RRR కలెక్షన్లు !! 1100 కోట్లతో నయా రికార్డు !!

Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరోకి మరో కష్టం !! ఈ సారి ఏం చేస్తారో చూడాలి !!

పట్టపగలు నడిరోడ్డు పై రొమాన్స్ !! అర్జున్ రెడ్డి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు గా !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu