Motorola G52: మోటరొలా నుంచి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. ఏప్రిల్‌ 25న విడుదల.. ఫీచర్స్‌.. ధర వివరాలు!

Motorola G52: మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక ఏప్రిల్‌ 25 (రేపు) మోటరొలా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌..

Motorola G52: మోటరొలా నుంచి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. ఏప్రిల్‌ 25న విడుదల.. ఫీచర్స్‌.. ధర వివరాలు!
Moto G52
Follow us
Subhash Goud

|

Updated on: Apr 24, 2022 | 3:13 PM

Motorola G52: మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక ఏప్రిల్‌ 25 (రేపు) మోటరొలా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ (Smartphone)ను విడుదల చేయబోతోంది. Motorola ఈ G52 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ప్రత్యేకంగా ప్రారంభించబడుతుంది . Moto ఈ స్మార్ట్‌ఫోన్ అనేక ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందులో అతిపెద్ద ఫీచర్‌ కెమెరా. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే కస్టమర్ల కోసం Moto G52 నోటిఫై ఎంపికను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ నలుపు, తెలుపు రెండు రంగులలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కెమెరాతో పాటు, ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర ఫీచర్లు, ధర ఎంత ఉంటుందో తెలుసుకుందాం. మోటరోలా తన G52 ను భారతదేశంలో విడుదల చేయడానికి ముందు యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో కంపెనీ 50-మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. ఇది కాకుండా, 8 మెగాపిక్సెల్‌ల అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్‌లతో కూడిన మాక్రో సెన్సార్ వెనుక కెమెరాలో ఉన్నాయి. ఇది 16 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. 33 వాట్స్ చార్జింగ్ తో ఉంటుంది. అలాగే బ్యాటరీ సామర్థ్యం 5000mAh ఉండనుంది.

POLED డిస్‌ప్లే :

Motorola G52లో 6.6-అంగుళాల POLED డిస్‌ప్లేను అందిస్తోంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz. Moto G52 Qualcomm Snapdragon చిప్‌సెట్‌లో పని చేస్తుంది. ఇది 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది. ఇక డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లను అందిస్తోంది. gizmochina.com ప్రకారం, Motorola G52లో ప్రధాన లెన్స్‌తో ఫ్లాష్‌లైట్ ఉంటుందని లీక్ అయిన నివేదికలు వెల్లడించాయి. ఇది కాకుండా కంపెనీ లోగో స్మార్ట్‌ఫోన్ వెనుక వైపున ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ దాని సెగ్మెంట్‌లో అత్యంత స్లిమ్‌మెస్ట్ స్మార్ట్‌ఫోన్ అవుతుందని పేర్కొంటున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ 20 వేల రూపాయల లోపే నిర్ణయించి ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Yamaha E10 Electric Scooter: యమహా నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకునే శక్తి..!

Flipkart April Month End Sale: ఏప్రిల్‌ నెల ముగియబోతోంది.. ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!