Flipkart April Month End Sale: ఏప్రిల్‌ నెల ముగియబోతోంది.. ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు..!

Flipkart April Month End Sale: ఏప్రిల్ ముగియబోతోంది. దీనితో ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఏప్రిల్ మంత్ ఎండ్ మొబైల్-ఫెస్ట్ సేల్‌ను ప్రకటించింది. నెలాఖరులో జరగనున్న.

Flipkart April Month End Sale: ఏప్రిల్‌ నెల ముగియబోతోంది.. ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
Flipkart April Month End Sale
Follow us
Subhash Goud

|

Updated on: Apr 23, 2022 | 8:12 PM

Flipkart April Month End Sale: ఏప్రిల్ ముగియబోతోంది. దీనితో ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఏప్రిల్ మంత్ ఎండ్ మొబైల్-ఫెస్ట్ సేల్‌ను ప్రకటించింది. నెలాఖరులో జరగనున్న సేల్‌లో మీరు అనేక బ్రాండ్‌ల ఫోన్‌లను తగ్గింపు ధరతో కొనుగోలు చేసే అవకాశం దక్కుతుంది. మీరు బడ్జెట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది సరైన సమయం. విక్రయ సమయంలో Oppo Realme ఫోన్‌లపై గొప్ప తగ్గింపులను పొందవచ్చు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్న Oppo, Realme ఫోన్‌ల జాబితాను చూద్దాం. Flipkart ఇప్పుడు Oppo ఫోన్‌లపై 28 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. దీనితో ఇటీవల ప్రారంభించిన OPPO Reno7 సిరీస్‌ను 23 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

  1. OPPO Reno7 Pro 5G ఆఫర్: మంత్ ఎండ్ సేల్ సందర్భంగా Oppo Reno7 Pro 5Gపై 16% తగ్గింపుతో లభిస్తుంది. ఫోన్ రిటైల్ ధర రూ. 47,990, డిస్కౌంట్ తర్వాత రూ.39,999కి కొనుగోలు చేయవచ్చు.
  2. OPPO Reno6 5G: మంత్ ఎండ్‌ సేల్‌ల్‌లో 25% తగ్గింపుతో అందుబాటులో ఉంది. Oppo Reno 6 5G రిటైల్ ధర రూ. 35,990. తగ్గింపు తర్వాత 26,990 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.
  3. OPPO Reno7 5G: ఈ సేల్‌లో 23% తగ్గింపుతో అందుబాటులో ఉంది. 37,990 రూపాయల ఈ ఫోన్‌ను 28,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.
  4. Flipkart Month End Mobile Fest Saleలో Realme 9 సిరీస్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఇందులో Realme 9 Pro 5G, Realme 9 Pro + 5G, Realme 9i ఉన్నాయి. ఈ ఫోన్‌లు ఇప్పుడు రూ.17,999, 26,999, రూ.14,999కి అందుబాటులో ఉన్నాయి.
  5. ఇక ఈ సేల్‌లో Realme GT 5G, Realme GT 2 ప్రో రూ. 41,999, రూ. 49,999కి అందుబాటులో ఉన్నాయి. అలాగే Realme X7 Max ధర రూ. 29,999, Realme C20 కేవలం రూ. 7,499కి అందుబాటులో ఉన్నాయి.
  6. అలాగే Realme 9i 11% తగ్గింపుతో లభిస్తుంది. 16999 రూపాయల ఈ స్మార్ట్‌ఫోన్‌ను సేల్ సమయంలో 14,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.
  7. Realme 9 Pro+ 5G 10% తగ్గింపుతో లభిస్తుంది. ఫోన్ రిటైల్ ధర రూ.29,999. ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ తర్వాత రూ. 26,999కి కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Google: గూగుల్‌ కీలక నిర్ణయం.. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు పెద్ద షాక్‌..!

Smartphone Overheating: వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్‌ వేడెక్కుతోందా..? ఈ చిట్కాలను వాడండి..!

EPFO: పదవీ విరమణకు ముందు పీఎఫ్‌ ఖాతా నుంచి ఎన్నిసార్లు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు..? నియమాలు ఏమిటి?