Google: గూగుల్‌ కీలక నిర్ణయం.. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు పెద్ద షాక్‌..!

Call Recording Apps: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు గట్టి షాక్‌ తగిలింది. యాప్స్‌ విషయంలో గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ..

Google: గూగుల్‌ కీలక నిర్ణయం.. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు పెద్ద షాక్‌..!
Follow us

|

Updated on: Apr 22, 2022 | 3:53 PM

Call Recording Apps: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు గట్టి షాక్‌ తగిలింది. యాప్స్‌ విషయంలో గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ (Android Smartphones)లలో కాల్​రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్టు స్పష్టం చేసింది. ఈ యాప్స్‌ కారణంగా యాజర్ల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయన్న కారణంగానే థర్డ్‌ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్​అన్నింటినీ నిలిపేయాలని గూగుల్‌ (Google)నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు మే 11 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలిపింది. అయితే స్మార్ట్‌ఫోన్‌లో వాయిస్‌ కాల్‌ మాట్లాడుతున్నప్పుడు ఆన్‌లైన్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్న సమయంలో ఆ కాల్స్‌ను రికార్డ్‌ చేసేందుకు వీలుండదు. గూగుల్‌ డయలర్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు డిఫాల్ట్‌గా ఇచ్చే డయలర్‌ ద్వారా మాత్రమే ఇకపై కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌ అందుబాటులో ఉండనుంది. గూగుల్ డయలర్‌ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్‌ను ఉపయోగించినట్లయితే మీ అవతలి వ్యక్తి కూడా ఈ కాల్ రికార్డు చేస్తున్నారని మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది.

కాల్‌ రికార్డుకు గూగుల్‌ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంది. కాల్‌ రికార్డింగ్‌ సమయంలో అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్‌లో వారి వాయిస్‌ను రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉందని గూగుల్‌ చాలా సందర్భాలలో హెచ్చరించింది. యూజర్ల ప్రైవసీ దెబ్బతినకుండా ఉండేందుకే కాల్‌ రికార్డింగ్‌ యాప్స్‌ను తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ తెలిపింది.

అయితే ఆండ్రాయిడ్‌ 6 OS తీసుకువచ్చినప్పుడు ఈ యాప్స్‌పై తొలిసారిగా వేటు వేసింది గూగుల్‌. కాల్‌ రికార్డింగ్‌కు వీలు కల్పించే ఏపీఐని తొలగించింది. అయతే యాప్‌ డెవలపర్స్‌ ప్రత్యా్మ్నాయలపై దృష్టి సారించారు. సరికొత్త కాల్‌ రికార్డింగ్‌ యాప్స్‌ను తీసుకువచ్చారు. ఆండ్రాయిడ్‌ 9 OSలో వాటికి చెక్‌ పెట్టింది గూగుల్‌.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

WhatsApp యూజర్లకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి సరికొత్త ఫీచర్.. ఇకపై గ్రూప్ కాల్స్‌లో..

Smartphone Overheating: వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్‌ వేడెక్కుతోందా..? ఈ చిట్కాలను వాడండి..!

Scientific Reason: పిల్లలు రెండు తలలు, మూడు చేతులు, 6 వేళ్లతో పుట్టడానికి కారణం ఏమిటి! శాస్త్రీయ కారణాలు ఏమిటి?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో