INDW vs AUSW: ముంబైలో చెలరేగిన పూజా వస్త్రాకర్.. ఏకైక టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..

India Women vs Australia Women: చివరి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. అందువల్ల, ఈ మ్యాచ్‌కి అదే ప్లేయింగ్ ఎలెవన్ కొనసాగింది. దీని ప్రకారం షఫాలీ వర్మ, స్మృతి మంధానలు టీమ్ ఇండియాకు స్టార్టర్లుగా బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం వార్త రాసే వరకు ఆస్ట్రేలియా 30 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. క్రీజులో అన్నాబెల్, హెలీ బ్యాటింగ్ చేస్తున్నారు.

INDW vs AUSW: ముంబైలో చెలరేగిన పూజా వస్త్రాకర్.. ఏకైక టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..
Indw Vs Ausw Test
Follow us

|

Updated on: Dec 21, 2023 | 12:27 PM

India Women vs Australia Women: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా (India Women vs Australia Women) మహిళల జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ అలిస్సా హీలీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కి టీం ఇండియా బలమైన ఆటగాళ్లతో బరిలోకి దిగింది.

ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. అందువల్ల, ఈ మ్యాచ్‌కు అదే ప్లేయింగ్ ఎలెవన్ కొనసాగింది. దీని ప్రకారం షఫాలీ వర్మ, స్మృతి మంధానలు టీమ్‌ఇండియాకు స్టార్టర్‌లుగా బరిలోకి దిగనున్నారు.

జెమీమా రోడ్రిగ్స్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తే, 4వ స్థానంలో హీరోయిన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే, యాస్తికా భాటియా, రిచా ఘోష్ 5, 6వ బ్యాటర్లుగా ఆడనున్నారు.

జట్టులో దీప్తి శర్మ, స్నేహా రాణా ఆల్‌రౌండర్‌లుగా కనిపించగా, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్ పేసర్లుగా బౌలింగ్ చేయనున్నారు.

ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాక్‌‌లు..

తొలి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టుకు తొలి షాక్ ఇవ్వడంలో భారత మహిళలు సఫలమయ్యారు. టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫోబ్ లిచ్ ఫీల్డ్ (0) జెమీమా అద్భుతమైన ఫీల్డింగ్ కారణంగా తొలి ఓవర్ లోనే రనౌట్ అయింది. దీని తర్వాత ఎల్లిస్ పెర్రీ (4)ను పూజా వస్త్రాకర్ క్లీన్ బౌల్డ్ చేసింది. అనంతరం బెత్ మూనీ (40), మెక్‌గ్రాత్ (50)లు కూడా కీలక ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్ చేశారు.

ప్రస్తుతం వార్త రాసే వరకు ఆస్ట్రేలియా 30 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. క్రీజులో అన్నాబెల్, హెలీ బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యాస్తిక భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్, దీప్తి శర్మ, స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, రేణుకా ఠాకూర్ సింగ్, రాజేశ్వరి గైక్వాడ్.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: బెత్ మూనీ, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లిస్ పెర్రీ, తహ్లియా మెక్‌గ్రాత్, అలిస్సా హీలీ (కెప్టెన్), అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డనర్, జెస్ జోనాసెన్, అలానా కింగ్, కిమ్ గార్త్, లారెన్ చీటిల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహేశ్, ప్రభాస్‌లతో సినిమాలు చేసిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
మహేశ్, ప్రభాస్‌లతో సినిమాలు చేసిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..
ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!
ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..