IND vs BAN 2nd T20I: హాఫ్ సెంచరీలతో నితీష్, రింకూ వీరవిహారం.. బంగ్లా ముందు భారీ టార్గెట్..

India vs Bangladesh, 2nd T20I: రెండో టీ20లో బంగ్లాదేశ్‌కు 222 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత జట్టులో నితీష్ రెడ్డి 74 పరుగులు, రింకూ సింగ్ 53 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. హార్దిక్ పాండ్యా 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు.

Ind Vs Ban 2nd T20i Score
Follow us

|

Updated on: Oct 09, 2024 | 8:48 PM

India vs Bangladesh, 2nd T20I: రెండో టీ20లో బంగ్లాదేశ్‌కు 222 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత జట్టులో నితీష్ రెడ్డి 74 పరుగులు, రింకూ సింగ్ 53 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. హార్దిక్ పాండ్యా 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్‌ తరపున రిషాద్‌ హుస్సేన్‌ 3 వికెట్లు తీశాడు. తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, తంజిమ్‌ హసన్‌ సాకిబ్‌ తలో వికెట్‌ తీశారు.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), పర్వేజ్ హసన్ ఎమోన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, మస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌.. ఖాతాదారులు గగ్గోలు.! వీడియో..

ఈ ఇరాన్‌ దీవిపై దాడి జరిగితే పెట్రో సంక్షోభమే.! వీడియో..

ఏరులై పారిన డిజీల్‌.. ఎగబడ్డ జనం.! తోడుకున్నోడికి తోడుకున్నంత..

వామ్మో.. 1 బీహెచ్‌కే ఇంటి రెంట్‌ రూ.45 వేలా.! షాక్‌లో జనాలు.!

జస్ట్‌ 100 మీ.వెళితే ఒడ్డుకు చేరేవారు.. ఇంతలోనే బోటు బోల్తా.!

కారులో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో చూడండి..షాకింగ్ వీడియో

ప్రేమా.? తెగింపా.? తెర వెనుక నిజాలు.! దువ్వాడ శ్రీను - మాధురి..

నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసు.. ఏం జరిగిందంటే ??

నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా

కోర్టులో వాదించి గెలిచింది.. తండ్రికి లివర్ దానం చేసిన బాలిక