IND vs SL: మరో రికార్డుకు చేరువైన రోహిత్ శర్మ.. ఆ దిగ్గజాల సరసన చోటు.. అదేంటంటే?

Rohit Sharma: తొలి టెస్టులో విజయం సాధించిన రోహిత్ సేన, రెండో విజయం కోసం బెంగళూరుకు చేరుకున్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మైదానంలోకి దిగగానే, అతని పేరు మీద ఒక భారీ రికార్డు చేరనుంది.

IND vs SL: మరో రికార్డుకు చేరువైన రోహిత్ శర్మ.. ఆ దిగ్గజాల సరసన చోటు.. అదేంటంటే?
India Vs Sri Lanka Pink Ball Test Rohit Sharma
Follow us

|

Updated on: Mar 11, 2022 | 4:06 PM

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన రోహిత్ సేన, రెండో విజయం కోసం బెంగళూరుకు చేరుకున్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) మైదానంలోకి దిగగానే, అతని పేరు మీద ఒక భారీ రికార్డు చేరనుంది. అయితే, రోహిత్ ఈ ఘనత సాధించిన 9వ భారతీయుడు, ప్రపంచంలో 35వ ఆటగాడిగా మారనున్నాడు. ప్రస్తుత టీమ్‌లో ఈ ఘనత నమోదు చేసిన రెండో ఆటగాడు కానున్నాడు. ఇది రోహిత్ శర్మ 400వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. శ్రీలంకతో(Ind vs Sl 2nd Test)జరిగే పింక్ బాల్ టెస్టు(Pink Ball Test)లో రోహిత్ శర్మకు 400వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. ఇంతకు ముందు ఆడిన 399 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 41 సెంచరీలతో 43.65 సగటుతో 15672 పరుగులు చేశాడు.

400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 9వ భారత ఆటగాడిగా రోహిత్ శర్మ నిలవనున్నాడు. రోహిత్ కంటే ముందు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మిగిలిన 8 మంది భారతీయులు ఎవరో ఇప్పుడు చూద్దాం. సచిన్ టెండూల్కర్ (662 మ్యాచ్‌లు), ఎంఎస్ ధోని (538 మ్యాచ్‌లు), రాహుల్ ద్రవిడ్ (509 మ్యాచ్‌లు), విరాట్ కోహ్లీ (457 మ్యాచ్‌లు), అజారుద్దీన్ (433 మ్యాచ్‌లు), సౌరవ్ గంగూలీ ( 424 మ్యాచ్‌లు), అనిల్ కుంబ్లే (403 మ్యాచ్‌లు), యువరాజ్ సింగ్ (402 మ్యాచ్‌లు) ఈ లిస్టులో ఉన్నారు.

ఇప్పటి వరకు 399 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ శ్రీలంకతో 70 మ్యాచ్‌లు ఆడాడు. అంటే బెంగళూరులో శ్రీలంకతో రోహిత్ తన 71వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. గత 70 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, రోహిత్ శ్రీలంకపై 8 సెంచరీలతో సహా 40.86 సగటుతో 2456 పరుగులు చేశాడు. ఈ సమయంలో రోహిత్ 6 టెస్టుల్లో 56 బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు.

రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఆడిన 399 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 42 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 36 సార్లు భారత్‌ను గెలిపించాడు. అదే సమయంలో రోహిత్ కెప్టెన్సీలో 6 మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది.

Also Read: IND vs WI: ముందుకు సాగాలంటే గెలవాల్సిందే.. వెస్టిండీస్‌తో కీలక పోరుకు సిద్ధమైన టీమిండియా..

Watch Video: ఈ క్యాచ్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. మెరుపు ఫీల్డింగ్‌తో షాకిచ్చిన ప్లేయర్.. వైరల్ వీడియో

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!