Virat Kohli: సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కోహ్లీ.. వన్డే ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర..

బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతోన్న సెమీఫైనల్‌లో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. విరాట్ 2023 ఎడిషన్‌లో గ్లెన్ ఫిలిప్స్‌పై సింగిల్‌ తీసి సచిన్ సాధించిన 673 పరుగుల మార్క్‌ను అధిగమించాడు. అంతకుముందు మ్యాచ్‌లో, 35 ఏళ్ల కోహ్లీ ఒకే ప్రపంచకప్‌లో 600+ పరుగులు చేసిన మూడో భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు.. విరాట్ కోహ్లీ (IND) […]

Virat Kohli: సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కోహ్లీ.. వన్డే ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర..
ఈ 39 సెంచరీల్లో డికాక్ 4 సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే విరాట్ కోహ్లీ, రచిన్ రవీంద్ర తలో మూడు సెంచరీలు చేశారు.
Follow us
Venkata Chari

| Edited By: TV9 Telugu

Updated on: Nov 18, 2023 | 6:03 PM

బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతోన్న సెమీఫైనల్‌లో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.

విరాట్ 2023 ఎడిషన్‌లో గ్లెన్ ఫిలిప్స్‌పై సింగిల్‌ తీసి సచిన్ సాధించిన 673 పరుగుల మార్క్‌ను అధిగమించాడు.

అంతకుముందు మ్యాచ్‌లో, 35 ఏళ్ల కోహ్లీ ఒకే ప్రపంచకప్‌లో 600+ పరుగులు చేసిన మూడో భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు.

వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు..

విరాట్ కోహ్లీ (IND) – 674* (2023)

సచిన్ టెండూల్కర్ (IND) – 673 (2003)

మాథ్యూ హేడెన్ (AUS) – 659 (2007)

రోహిత్ శర్మ (IND) – 648 (2019)

డేవిడ్ వార్నర్ (AUS) – 647 (2019)

ఇది ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో కోహ్లీకి ఎనిమిదో హాఫ్ సెంచరీ + నాక్. టోర్నమెంట్‌లో ఒకే ఎడిషన్‌లో ఇప్పటివరకు ఎవరూ చేయలేని విధంగా దూసుకపోతున్నాడు. గతంలో సచిన్ (2003), బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ (2019) సంయుక్తంగా కలిగి ఉన్న ఏడు 50+ నాక్‌ల రికార్డును అధిగమించాడు.

నేటి మ్యాచ్‌లో భారత నం.3 బ్యాటర్ అత్యధిక ODI పరుగుల్లో ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్‌ను అధిగమించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రిపుల్ ఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష!
ట్రిపుల్ ఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష!
మరికాసేపట్లో యూజీసీ- నెట్‌ 2024 పరీక్షలు ప్రారంభం
మరికాసేపట్లో యూజీసీ- నెట్‌ 2024 పరీక్షలు ప్రారంభం
IND vs AUS 5th Test: లంచ్ టైం.. 3 వికెట్లు కోల్పోయిన భారత్..
IND vs AUS 5th Test: లంచ్ టైం.. 3 వికెట్లు కోల్పోయిన భారత్..
న్యూఇయర్ వేళ అయోధ్యలో రద్దీ.. రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు
న్యూఇయర్ వేళ అయోధ్యలో రద్దీ.. రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు
నాడు హీరోగా.. నేడు విలన్‌గా.. 188 రోజుల్లోనే రోహిత్ కెరీర్ క్లోజ్
నాడు హీరోగా.. నేడు విలన్‌గా.. 188 రోజుల్లోనే రోహిత్ కెరీర్ క్లోజ్
గేట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
గేట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
శుక్రవారంఈ వస్తువులతో లక్ష్మీదేవిని పూజించండి డబ్బుకు కొరత ఉండదు
శుక్రవారంఈ వస్తువులతో లక్ష్మీదేవిని పూజించండి డబ్బుకు కొరత ఉండదు
బాబోయ్‌.. చైనాలో మరో మిస్టరీ వైరస్‌ కలకలం! వేగంగా వ్యాప్తి
బాబోయ్‌.. చైనాలో మరో మిస్టరీ వైరస్‌ కలకలం! వేగంగా వ్యాప్తి
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ ఔట్.. కెప్టెన్‌గా బుమ్రా
సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ ఔట్.. కెప్టెన్‌గా బుమ్రా
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!