IND vs ENG Playing XI: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా ఫైనల్‌ XI నుంచి ఆ స్టార్ ప్లేయర్ ఔట్..

చాలామంది అనుకున్నట్లే ఈ మ్యాచ్‌లోనూ రిషబ్‌ పంత్‌ బరిలోకి దిగాడు. దినేశ్‌ కార్తీక్‌ డగౌట్‌కే పరిమితమయ్యాడు. ఇక ఇంగ్లండ్‌ జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. గాయం కారణంగా మలాన్‌, మార్క్‌వుడ్‌ మ్యాచ్‌కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఫిలిఫ్‌ సాల్ట్‌, క్రిస్‌ జోర్డాన్‌ స్థానం సంపాదించారు.

IND vs ENG Playing XI: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా ఫైనల్‌ XI నుంచి ఆ స్టార్ ప్లేయర్ ఔట్..
Ind Vs Eng
Follow us

|

Updated on: Nov 10, 2022 | 1:29 PM

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే దాయాది పాకిస్తాన్‌ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకోగా. ఇవాళ ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో సెమీస్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌ ఆడేందుకు మెల్‌బోర్న్‌ వెళ్లనుంది. మరికాసేపట్లో ఈ ఉత్కంఠ మ్యాచ్‌కు తెరలేవనుంది. అడిలైడ్‌ గ్రౌండ్‌లో వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇరు జట్లలో స్టార్‌ బ్యాటర్లు, బౌలర్లు ఉండడంతో ఈ మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో రోహిత్‌ సేన మొదట బ్యాటింగ్‌ చేయనుంది. కాగా చాలామంది అనుకున్నట్లే ఈ మ్యాచ్‌లోనూ రిషబ్‌ పంత్‌ బరిలోకి దిగాడు. దినేశ్‌ కార్తీక్‌ డగౌట్‌కే పరిమితమయ్యాడు. ఇక ఇంగ్లండ్‌ జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. గాయం కారణంగా మలాన్‌, మార్క్‌వుడ్‌ మ్యాచ్‌కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఫిలిఫ్‌ సాల్ట్‌, క్రిస్‌ జోర్డాన్‌ స్థానం సంపాదించారు. మరి టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో పాక్ ప్రత్యర్థి ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్, మహమ్మద్ షమీ

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్ జట్టు:

జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్