పుంజుకున్న న్యూజిలాండ్… విండీస్ లక్ష్యం 291/8

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (154 బంతుల్లో 148 పరుగులు, 15 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో రాణించాడు. అలాగే రాస్ టేలర్ (95 బంతుల్లో 69 పరుగులు, 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. దీంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేయగలిగింది. […]

పుంజుకున్న న్యూజిలాండ్... విండీస్ లక్ష్యం 291/8
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 22, 2019 | 10:25 PM

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (154 బంతుల్లో 148 పరుగులు, 15 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో రాణించాడు. అలాగే రాస్ టేలర్ (95 బంతుల్లో 69 పరుగులు, 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. దీంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేయగలిగింది. కాగా విండీస్ బౌలర్లలో షెల్డాన్ కాట్రెల్‌కు 4 వికెట్లు దక్కగా, కార్లోస్ బ్రాత్‌వైట్‌కు 2, క్రిస్ గేల్‌కు 1 వికెట్ దక్కింది.