Heath Streak: మరో జన్మలో కూడా నీ భార్యగానే పుట్టాలనుకుంటున్నా.. హీత్‌ స్ట్రీక్‌ మృతిపై సతీమణి ఎమోషనల్

జింబాబ్వే లెజెండరీ క్రికెటర్ హీత్ స్ట్రీక్‌ మరణంతో అతని భార్య నడైన్‌ స్ట్రీక్‌ కన్నీరుమున్నీరవుతోంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశారామె. హీత్‌ స్ట్రీక్‌తో కలిసున్న అందమైన ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఆమె.. 'ఈరోజు ఉదయం నా లైఫ్‌లో సంగం, నా అందమైన పిల్లల తండ్రి మమ్మల్ని విడిచి మరో లోకానికి వెళ్లిపోయారు' అంటూ...

Heath Streak: మరో జన్మలో కూడా నీ భార్యగానే పుట్టాలనుకుంటున్నా.. హీత్‌ స్ట్రీక్‌ మృతిపై సతీమణి ఎమోషనల్
Heath Streak Family
Follow us
Basha Shek

|

Updated on: Sep 03, 2023 | 2:37 PM

లెజెండరీ క్రికెటర్‌, జింబాబ్వే మాజీ కెప్టెన్‌ హీత్‌ స్ట్రీక్‌ (49) కన్నుమూయడంతో ప్రపంచ క్రికెట్‌లో తీవ్ర విషాదం నెలకొంది. చాలా ఏళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. తన ఆల్‌రౌండర్‌ ఆటతీరుతో జింబాబ్వే జట్టుకు ఎన్నో మధురమైన విజయాలు అందించారు హీత్ స్ట్రీక్‌ మరణంపై పలువురు క్రికెటర్లు ఎమోషనల్‌ అవుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా హీత్ స్ట్రీక్‌ మరణంతో అతని భార్య నడైన్‌ స్ట్రీక్‌ కన్నీరుమున్నీరవుతోంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశారామె. హీత్‌ స్ట్రీక్‌తో కలిసున్న అందమైన ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఆమె.. ‘ఈరోజు ఉదయం నా లైఫ్‌లో సంగం, నా అందమైన పిల్లల తండ్రి మమ్మల్ని విడిచి మరో లోకానికి వెళ్లిపోయారు. ఆయన తన చివరి రోజులను ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులతో గడపాలని కోరుకున్నారు. హీత్‌ స్ట్రీక్‌ మాతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. స్ట్రీక్‌.. వచ్చే జన్మంటూ ఉంటే అప్పుడు కూడా నీ భార్యగానే పుట్టాలని కోరుకుంటున్నా’ అంటూ ఎమోషనల్‌ అయ్యారు నడైన్‌ స్ట్రీక్‌.

వచ్చే జన్మంటూ ఉంటే నీ భార్యగానే..

కాగా హీత్ స్ట్రీక్‌ సతీమణి సోషల్ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసి క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎమోషనల్‌ అవుతున్నారు. క్రికెట్‌ ఆడేటప్పుడు బలమైన దేహ ధారుడ్యంతో కనిపించిన ఆయన ఈ ఫొటోల్లో మాత్రం చాలా బక్కచిక్కిపోయి కనిపించారు. అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కాగా తన ఆల్‌రౌండర్‌ ఆటతీరుతో జింబాబ్వే క్రికెట్‌లో ఆల్‌ టైమ్‌ గ్రేటెస్ట్‌ ప్లేయర్‌గా నిలిచిపోయారు హీత్ స్ట్రీక్‌. 65 టెస్టుల్లో 216 వికెట్లు, 11 అర్ధ సెంచరీలు, 189 వన్డేల్లో 239 వికెట్లు, 13 అర్ధసెంచరీలు చేశారు. ఇక కెప్టెన్‌గానూ జట్టుకు సేవలందించారు. ఇక ఐపీఎల్‌లోనూ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీంలో పనిచేశారు. కాగా హీత్ స్ట్రీక్ మరణంతో అతని సహచరులు ఎమోషనల్ అవుతున్నారు. అతనితో కలిసి ఆడిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

హీత్ స్ట్రీక్ సతీమణి ఎమోషనల్ పోస్ట్

క్రికెట్ ప్రపంచం నివాళి..

View this post on Instagram

A post shared by CricTracker (@crictracker)

హీత్ స్ట్రీక్ తో మధురు క్షణాలను గుర్తుచేసుకుంటోన్న సహచరులు

View this post on Instagram

A post shared by Henry Olonga (@henrykolonga)

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా