AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధావన్ మెరుపు ఇన్నింగ్స్.. ఢిల్లీ సూపర్ విక్టరీ

కోల్‌కతా: ఐపీఎల్ 2019లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో  7 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది ఢిల్లీ జట్టు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (65; 39 బంతుల్లో 7×4, 2×6), […]

ధావన్ మెరుపు ఇన్నింగ్స్.. ఢిల్లీ సూపర్ విక్టరీ
Ravi Kiran
|

Updated on: Apr 13, 2019 | 12:59 PM

Share

కోల్‌కతా: ఐపీఎల్ 2019లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో  7 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది ఢిల్లీ జట్టు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (65; 39 బంతుల్లో 7×4, 2×6), ఆండ్రూ రసెల్ (45; 21 బంతుల్లో 3×4, 4×6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఢిల్లీ.. లక్ష్య ఛేదనలో భాగంగా ధావన్ 97 పరుగులతో చెలరేగి నాటౌట్‌గా నిలవడంతో ఆ జట్టు 18.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లభించింది.

Follow Us
భూమిపై చివరి నగరం ఇదే.. ఈ సిటీ దాటితే ఏముంటుందో తెలుసా?
భూమిపై చివరి నగరం ఇదే.. ఈ సిటీ దాటితే ఏముంటుందో తెలుసా?
2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..
2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..
పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం
పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం
వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! కానీ..
వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! కానీ..
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం.. ఒక్కసారి దర్శిస్తే మీ కష్టాలు..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం.. ఒక్కసారి దర్శిస్తే మీ కష్టాలు..
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..