AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా కోల్‌కతా ఇప్పటికే నాలుగు విజయాలతో పాయింట్స్ పట్టికలో సెకండ్ ప్లేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ ఆడిన ఆరు మ్యాచులలో మూడు గెలిచి, మరో మూడింట్లో ఓడిపోయింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
Ravi Kiran
|

Updated on: Apr 12, 2019 | 7:36 PM

Share

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా కోల్‌కతా ఇప్పటికే నాలుగు విజయాలతో పాయింట్స్ పట్టికలో సెకండ్ ప్లేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ ఆడిన ఆరు మ్యాచులలో మూడు గెలిచి, మరో మూడింట్లో ఓడిపోయింది.

Follow Us
వేసవిలో వేధించే వేడి దద్దుర్లు.. ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న అ

ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు

గ్రహాల కరుణ.. వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతోంది

ఈ అలవాటు అంత మంచిది కాదు.. వెంటనే మానుకోండి

ఫ్రిజ్‌ లేకుండానే నీళ్లను చల్లగా ఉంచాలా..? అమ్మమ్మల కాలం చిట్కాలు

ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు

వెరైటీ రిపేర్.. కారుకా? లేక గోడకా?
వెరైటీ రిపేర్.. కారుకా? లేక గోడకా?
ప్రాక్టీస్‌లో యంగ్ ప్లేయర్‌కు తీవ్రగాయం.. మైదానంలోకి అంబులెన్స్

లక్కీవెదురు ఇంటిలో ఉంటే అదృష్టమే.. కానీ ఎన్ని కొమ్మలుండాలో తెలుసా

సూపర్ పవర్.. చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు..