AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాతకాలంలో ఇది చాలా ఫేమస్.. పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం

Pesara Pappu koyagura recipe in Telugu: పాతకాలంలో ఈ పెసరపప్పు కోయగూరను బాగా తినేవాళ్లు. దీనిని తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయమవుతాయి. ఇప్పటికి కూడా పల్లెటూర్లలో తింటూనే ఉన్నారు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 25, 2026 | 4:11 PM

Share
పెసరపప్పు కోయగూరకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు , రెండు పెద్ద కట్టలు తోటకూర, రెండు ఉల్లిపాయలు, ఒక పెద్ద టమాట , మూడు పచ్చి మిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు , అర టేబుల్ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ కారం, 
రెండు టేబుల్ స్పూన్స్  నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర , నాలుగు కరివేపాకు ఆకులు, మూడు ఎండు మిర్చిని తీసుకోవాలి.

పెసరపప్పు కోయగూరకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు , రెండు పెద్ద కట్టలు తోటకూర, రెండు ఉల్లిపాయలు, ఒక పెద్ద టమాట , మూడు పచ్చి మిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు , అర టేబుల్ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ కారం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర , నాలుగు కరివేపాకు ఆకులు, మూడు ఎండు మిర్చిని తీసుకోవాలి.

1 / 5
పెసరపప్పును ఇలా ఉడికించుకోవాలి: ముందుగా మంచి పెసరపప్పును తీసుకుని వాటిని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి 20 నిమిషాల పాటు వాటిని బాగా  నానాబెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రెజర్ కుక్కర్‌లో ఒక కప్పు పెసరపప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, దానిలో రెండు గ్లాసుల నీరు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు దీనిని బాగా ఉడికించుకోవాలి.

2 / 5
ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్‌ పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ అది వేడయ్యాక దానిలో  చేసి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి, నాలుగు  కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించండి.  ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , నాలుగు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి కూడా దీనిలో వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించుకోవాలి.

3 / 5
 ఈ మిశ్రమం బాగా ఉడికిన తరవాత టమాటాలు కూడా దీనిలో వేసి మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచి వీటిని బాగా ఉడికించుకోవాలి. 
ఆ తర్వాత ముందుగా కడిగిపెట్టుకున్న  కోయగూరను వేసి పది నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఆ తరవాత 
 పెసరపప్పు, రుచికి తగినంత ఉప్పు, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు మగ్గించిన తర్వాత  స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయడమే.

ఈ మిశ్రమం బాగా ఉడికిన తరవాత టమాటాలు కూడా దీనిలో వేసి మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచి వీటిని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కడిగిపెట్టుకున్న కోయగూరను వేసి పది నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఆ తరవాత పెసరపప్పు, రుచికి తగినంత ఉప్పు, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయడమే.

4 / 5
 పాతకాలంలో ఈ పెసరపప్పు కోయగూరను బాగా తినేవాళ్లు. దీనిని తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయమవుతాయి. అయితే, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యున్ని సంప్రదించి తినాలి. ఎందుకంటే, ఇది కొందరికి పడదు. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

5 / 5
Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ