Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (ఏప్రిల్ 26-మే 2, 2026): మేష రాశి వారు ఈ వారం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంది. మిథున రాశి వారికి మనసులోని కోరికలు, ఆశయాలు కొన్ని నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
Follow Us