AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ లో క్రిస్ గేల్ సరికొత్త రికార్డ్

మొహాలీ: ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ ఈ ఐపీఎల్ లో తనదైన శైలి దూకుడుతో ఆడుతున్నాడు. ఇక తాజాగా గేల్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఐపీఎల్ లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను శనివారం ముంబై తో జరిగిన మ్యాచ్ లో అందుకున్నాడు క్రిస్ గేల్. ఇక ఇప్పటివరకూ గేల్  మొత్తం 114 ఇన్నింగ్స్ లో 300 సిక్స్‌లు కొట్టాడు. కాగా మొదట 100 సిక్స్‌లు 37 […]

ఐపీఎల్ లో క్రిస్ గేల్ సరికొత్త రికార్డ్
Ravi Kiran
|

Updated on: Mar 31, 2019 | 1:10 PM

Share

మొహాలీ: ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ ఈ ఐపీఎల్ లో తనదైన శైలి దూకుడుతో ఆడుతున్నాడు. ఇక తాజాగా గేల్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఐపీఎల్ లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను శనివారం ముంబై తో జరిగిన మ్యాచ్ లో అందుకున్నాడు క్రిస్ గేల్. ఇక ఇప్పటివరకూ గేల్  మొత్తం 114 ఇన్నింగ్స్ లో 300 సిక్స్‌లు కొట్టాడు. కాగా మొదట 100 సిక్స్‌లు 37 ఇన్నింగ్స్ లో, 200 సిక్స్‌లు 69 ఇన్నింగ్స్ లో, 300 సిక్స్‌లు 114 ఇన్నింగ్స్ లో కొట్టి ఈ ఫీట్ ను అందుకున్నాడు. ఇక 300 సిక్స్‌లు కొట్టడానికి అతడు 2719 బంతులు ఎదుర్కొన్నాడు.

మరోవైపు గేల్‌ తర్వాత 192 సిక్స్‌లతో ఏబీ డివిలియర్స్‌, ధోని 187 సిక్స్‌లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ ఐపీఎల్  సీజన్ పూర్తయ్యేలోపు ఇద్దరూ కూడా 200 మార్క్ చేరుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.

Follow Us
ఈ లక్షణాలు కనిపిస్తే గుండెలో అడ్డంకులు ఉన్నట్లే..
ఈ లక్షణాలు కనిపిస్తే గుండెలో అడ్డంకులు ఉన్నట్లే..
రెప్పపాటులో మృత్యువును జయించిన ప్రయాణికుడు..!
రెప్పపాటులో మృత్యువును జయించిన ప్రయాణికుడు..!
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. వృశ్చిక రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. వృశ్చిక రాశి వారికి ఇలా..
ఇంటిల్లిపాదీ ఉదయాన్నే ఒక కప్పు తింటే చాలు.. ఎండాకాలం తిరుగుండదు
ఇంటిల్లిపాదీ ఉదయాన్నే ఒక కప్పు తింటే చాలు.. ఎండాకాలం తిరుగుండదు
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. తులా రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. తులా రాశి వారికి ఇలా..
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. జాగ్రత్త ఆ వ్యాధికి సంకేతం
దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. జాగ్రత్త ఆ వ్యాధికి సంకేతం
ఐటీఆర్‌లో చేసే ఈ చిన్న పొరపాటుకు భారీ షాక్.. 200 శాతం జరిమానా!
ఐటీఆర్‌లో చేసే ఈ చిన్న పొరపాటుకు భారీ షాక్.. 200 శాతం జరిమానా!
ఉగాది పచ్చడి ఎందుకు తప్పనిసరిగా తినాలి? ఎన్ని రోజులు తినొచ్చంటే
ఉగాది పచ్చడి ఎందుకు తప్పనిసరిగా తినాలి? ఎన్ని రోజులు తినొచ్చంటే
ఆన్‌లైన్‌లో చికెన్ కొంటున్నారా..? మంచి మాంసాన్ని ఇలా ఈజీగా..
ఆన్‌లైన్‌లో చికెన్ కొంటున్నారా..? మంచి మాంసాన్ని ఇలా ఈజీగా..
మిండియాకు పట్టిన దరిద్రం అదే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్..!
మిండియాకు పట్టిన దరిద్రం అదే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్..!