టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
వరల్డ్‌కప్‌లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా ఇవాళ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంటే.. ఇంగ్లాండ్ మార్పులేమీ లేకుండా పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), పీటర్ హాండ్స్‌కాంబ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, ఆలెక్స్ కారే, లియోన్, పాట్ కమిన్స్, మిచెల్ […]
వరల్డ్‌కప్‌లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా ఇవాళ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంటే.. ఇంగ్లాండ్ మార్పులేమీ లేకుండా పోరుకు సిద్ధమైంది.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), పీటర్ హాండ్స్‌కాంబ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, ఆలెక్స్ కారే, లియోన్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, బెహ్రెండ్రోఫ్
ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, బెయిర్‌స్టో, జో రూట్, మోర్గాన్, స్టోక్స్, బట్లర్, వోక్స్, ప్లంకెట్, ఆర్చర్, రషీద్, వుడ్
#AaronFinch has won the toss and elected to bat at Edgbaston.
Good decision?
Follow #AUSvENG on the official #CWC19 app ? APPLE ? https://t.co/whJQyCahHr ANDROID ? https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/e5pQoXIFDN
— Cricket World Cup (@cricketworldcup) July 11, 2019