AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆసియా క్రీడల హాకీలో భారత మహిళల జట్టుకు స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత్ అదరగొడతోంది. మహిళల హాకీలో భారత్‌కు 44 ఏళ్ల తర్వాత గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. తాజాగా జరుగుతున్న ఆసియాల్లో క్రీడలు 2026లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఛైనాతో తలబడిన భారత మహిళల హాకీ జట్టు.. 1-0 తో విజయకేతనం ఎగురవేసింది. దీంతో సుమారు 44 ఏళ్ల తర్వాత భారత్‌కు మహిళల హాకీలో స్వర్ణం దక్కింది.

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆసియా క్రీడల హాకీలో భారత మహిళల జట్టుకు స్వర్ణం
India Vs China Asian Games 2026 Women's Hockey Final
Anand T
|

Updated on: Oct 02, 2026 | 6:25 PM

Share

ఆసియా క్రీడల్లో భారత్‌ అదరగొడుతోంది. ఇవాళ ఒక్కరోజే భారత్‌ ఆరు స్వర్ణాలను సొంతం చేసుకోంది. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ ఛైనాతో ఫైనల్‌తో తలబడిన భారత మహిళల హాకీ జెట్టు.. ప్రత్యర్థితి జట్టును 1-0తో తేడాతో ఓడింది. దాదాపు 44 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు.. ఇప్పటి వరకు ఉమెన్స్ హాకీలో ఇండియాకు వచ్చింది రెండో గోల్డ్‌ మెడల్స్.. ఒకటి 1982లో రాగా.. తాజాగా 44 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండో గోల్డ్‌ మెడల్ వచ్చింది. అంతేకాదు.. ఈ విజయంతో భారత్‌ 2028 లాస్ ఏంజిల్స్‌లో జరగబోయే ఒలంపిక్స్‌కు కూడా సెలెక్ట్ అయింది.

ఈ మ్యాచ్‌లో భాగంగా చైనాతో తలబడిన భారత మహిళల జట్టు అద్భుతంగా రానించింది. ప్రత్యర్థి జట్టు ఎన్ని అడ్డుకట్టలు వేసినా.. 10వ నిమిషంలో లాల్‌ రెమ్సియామి హ్మోర్జెటే కొట్టి గోల్ భారత్ జట్టును విజయం అంచులకు చేర్చింది. దానికి తోడు రెండో క్వార్టర్స్‌లో ప్రత్యర్థి జట్టు కొన్ని పెనాల్టీ స్ట్రోక్‌ను భారత్ ప్లేయర్ఓ సవితా పునియా అద్భుతంగా అడ్డుకోవడంతో.. చైనాపై భారత్ స్వష్టమైన ఆధిక్యాన్ని చూపగలిగింది. దీంతో 1-0తో విజయం భారత్ సొంతమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
1 తిందాం అనుకున్నవారు 4 తింటారు అంత బాగుంటుంది ఈ స్వీట్ పూరీ..!
1 తిందాం అనుకున్నవారు 4 తింటారు అంత బాగుంటుంది ఈ స్వీట్ పూరీ..!
గోల్డ్ మెడల్ కోసం దాయాదుల పోరు.. స్టేజ్‌పై నఖ్వీ కనిపిస్తారా లేదా
గోల్డ్ మెడల్ కోసం దాయాదుల పోరు.. స్టేజ్‌పై నఖ్వీ కనిపిస్తారా లేదా
44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల హాకీలో భారత మహిళల జట్టుకు స్వర్ణం
44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల హాకీలో భారత మహిళల జట్టుకు స్వర్ణం
మదురోను పట్టుకునే ముందు AI గ్రోక్‌ను ప్రశ్నించిన ట్రంప్..
మదురోను పట్టుకునే ముందు AI గ్రోక్‌ను ప్రశ్నించిన ట్రంప్..
చిన్న విషయంలో గొడవ.. ఫ్రెండ్‌ను ఎంత ఘోరంగా హత్య చేశారో
చిన్న విషయంలో గొడవ.. ఫ్రెండ్‌ను ఎంత ఘోరంగా హత్య చేశారో
కంపెనీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేయడం లేదా..? ఇలా ఫిర్యాదు చేయండి..
కంపెనీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేయడం లేదా..? ఇలా ఫిర్యాదు చేయండి..
రోహిత్-గిల్‌కు రెస్ట్? చివరి వన్డేలో టీమిండియా ప్రయోగాలు
రోహిత్-గిల్‌కు రెస్ట్? చివరి వన్డేలో టీమిండియా ప్రయోగాలు
మరో రెండు రోజుల్లో గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్లే
మరో రెండు రోజుల్లో గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్లే
200 ఏళ్ల చావిడి.. నేటికీ చెక్కుచెదరలేదు
200 ఏళ్ల చావిడి.. నేటికీ చెక్కుచెదరలేదు
కొన్ని విషయాలు మనతోనే ఉండాలి.. సెంచరీపై రోహిత్‌ స్పందన
కొన్ని విషయాలు మనతోనే ఉండాలి.. సెంచరీపై రోహిత్‌ స్పందన